AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది గురూ.. కేవలం 4 ఎపిసోడ్సే.. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ తెగ ట్రెండింగ్..

ఇటీవల కాలంలో థ్రిల్లర్, సస్పెన్స్, నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ జానర్ చిత్రాలకు అడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఓటీటీలో ఓ భావోద్వేగ వెబ్ సిరీస్ తెగ ట్రెండింగ్ అవుతుంది. కేవలం నాలుగు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ మొత్తం ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తోంది.

OTT Movie: సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది గురూ.. కేవలం 4 ఎపిసోడ్సే.. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ తెగ ట్రెండింగ్..
The Railway Man
Rajitha Chanti
|

Updated on: May 06, 2025 | 8:01 AM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లో అనేక రకాలైన కంటెంట్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. థ్రిల్లర్, సస్పెన్స్, రియల్ స్టోరీస్, రొమాంటిక్, హారర్ కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. కేవలం 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటైన డిసెంబర్ 2, 1984న సంభవించిన భోపాల్ గ్యాస్ విపత్తు కథ. అదే ది రైల్వే మెన్. ఈ సిరీస్ కొన్ని గంటల్లోనే ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఆరోజు జరిగిన విషాద ఘటన ఆధారంగా రూపొందించారు. అలాగే ఆ ఘటన వెనుక ఉన్న కఠినమైన వాస్తవికతను చూపిస్తుంది. ఇది వ్యవస్థ వైఫల్యం, కానీ కొంతమంది కష్ట సమయాల్లో ‘హీరోలు’ అయ్యారు.

తమ ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రాణాలను కాపాడారు. ఇందులో ఆర్. మాధవన్, కెకె మీనన్, సన్నీ హిందూజా, దివ్వేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఇందులో బాబిల్ నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఒకప్పటి హీరోయిన్ జూహి చావ్లా కూడా ఇందులో ఒక ముఖ్యమైన అతిధి పాత్రలో నటించింది. ప్రమాదం జరిగిన రాత్రి రైల్వే స్టేషన్‌లో సరిగ్గా ఏమి జరిగింది ?, ప్రజలను ఎలా రక్షించారు ?, ఏ రైల్వే ఉద్యోగులు లేదా పౌరులు ముందుకు వచ్చారు ? ఇవన్నీ చాలా వాస్తవికంగా, భావోద్వేగంగా చూపించారు.

ఈ సిరీస్ కు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉంది. ఇక ఈ సిరీస్ కథ చెప్పే విధానం ఆద్యంతం ఉత్కంఠ, ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. కేవలం నాలుగు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..