Kaniha: నడవలేని స్థితిలో హీరోయిన్ కనిహా.. షాకింగ్ ఫోటో షేర్ చేసిన ‘ఒట్టేసి చెపుతున్నా’ బ్యూటీ..

రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మెరిట్ కోటా ద్వారా మెకానికల్ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కనిహా.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పుడే తన పేరును కనిహాగా మార్చుకుంది.

Kaniha: నడవలేని స్థితిలో హీరోయిన్ కనిహా.. షాకింగ్ ఫోటో షేర్ చేసిన 'ఒట్టేసి చెపుతున్నా' బ్యూటీ..
Kaniha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2023 | 11:52 AM

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ అభినయ. శ్రీకాంత్ హీరోగా.. డైరెక్టర్ సత్తిబాబు తెరకెక్కించిన ఒట్టేసి చెపుతున్నా సినిమాలో కథానాయికగా నటించింది కనిహా. ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజ.. భూమిక.. కలిసి నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాతో మరోసారి మెప్పించింది. తెలుగులో పలు చిత్రాల్లో నచించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో మలయాళీ ఇండస్ట్రీలోనే స్థిరపడిపోయింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కనిహా.. ఇటీవల తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆమె మోకాలికి ఎక్కువగానే గాయపడినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న ఆమె.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. వాకర్ పట్టుకుని నడుస్తోన్న ఫోటోను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ.. బ్యాలెన్స్ గా అడుగులు వేయడం నేర్చుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

కనిహా అసలు పేరు దివ్య వెంకటసుబ్రహ్మణ్యం. తమిళనాడుకు చెందిన ఆమె 1999లో చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర అవార్డును అందుకున్నారు. రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మెరిట్ కోటా ద్వారా మెకానికల్ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కనిహా.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పుడే తన పేరును కనిహాగా మార్చుకుంది.

ఇవి కూడా చదవండి

2002లో విడుదైన ఫైవ్ స్టార్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. మలయాళంలో ఎన్నిట్ సినిమాతో అరంగేట్రం చేయగా.. ఆ తర్వాత భాగ్యదేవత.. వజస్సిరాజా, స్పిరిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే నటుడు జై శ్రీ చంద్రశేఖర్ సోదరుడు శ్యామ్ రాధాకృష్ణన్ ను 2008 జూన్ 15న వివాహం చేసుకున్నారు. వీరికి సాయి రిషి అనే కుమారుడు ఉన్నారు.

View this post on Instagram

A post shared by Kaniha (@kaniha_official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!