AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగులో రెండు సినిమాలు.. ఒకటి డిజాస్టర్.. మరొకటి బ్లాక్ బస్టర్.. ఆస్తులు 75 కోట్లు.. ఈ బ్యూటీ ఎవరంటే..

ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. హిందీలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ అనేక చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.75 కోట్లకు పైగానే ఉంటుంది. అలాగే భారీగా పారితోషికం తీసుకుంటుంది.

Tollywood: తెలుగులో రెండు సినిమాలు.. ఒకటి డిజాస్టర్.. మరొకటి బ్లాక్ బస్టర్.. ఆస్తులు 75 కోట్లు.. ఈ బ్యూటీ ఎవరంటే..
Disha Patani
Rajitha Chanti
|

Updated on: Sep 18, 2025 | 4:01 PM

Share

బాలీవుడ్‌లో గ్లామరస్ స్టార్‌గా మాత్రమే కాకుండా, కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌లు అందుకుంది. ఇప్పుడిప్పుడే వరుస హిట్లతో సత్తా చాటుతుంది. తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరొకటి మాత్రం అట్టర్ ప్లాప్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ దిశా పటానీ. హిందీ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఫిట్‌నెస్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, బాఘి 2, మలంగ్, ఏక్ విలన్ రిటర్న్స్, కల్కి 2898 AD వంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది. ఈ సినిమాలు ఆమెకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన ఆమె, రిటైర్డ్ పోలీసు అధికారి జగదీష్ సింగ్ పటాని, హెల్త్ ఇన్స్పెక్టర్ పద్మ పటాని దంపతుల కుమార్తె. ఆమె మొదట్లో ఇంజనీరింగ్ చదివినప్పటికీ మోడలింగ్ పై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఆమె ఆ తర్వాత హిందీలో ఎక్కువ సినిమాల్లో నటించింది. ఇటీవలే కల్కి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దిశా ముంబైలో రెండు విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఆమె వద్ద BMW 7-సిరీస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సిడెస్-బెంజ్ S450, ఆడి A6, షెవ్రొలెట్ క్రూజ్‌తో సహా ఆరు లగ్జరీ కార్లు కలిగి ఉంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు దాదాపు రూ. 75 కోట్లు. ఆమె వార్షిక ఆదాయం దాదాపు రూ. 12 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఒక బ్రాండ్ డీల్‌కు రూ. 1–1.5 కోట్లు, సినిమాకు రూ.6 కోట్లు తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!