Lunch Box: పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలో తెలియట్లేదా.. ఇదిగో వీక్లీ మెనూ.. వారానికి చింతలేనట్టే!
స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. బడికి వెళ్లే పిల్లలకి నచ్చిన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని రెడీ చేయడం అనేది ప్రతి అమ్మకు ఒక పెద్ద సవాలే. అది కూడా వారంలో 6 రోజులు రకరకాల రుచికరమైన వంటకాలను పంపాలంటే మరింత కష్టం. కానీ ఇప్పుడు కాదు.. ఎందుకంటే మీ కష్టాన్ని తగ్గించేందుకు మేం ఒక వారంతాపు మెనూ గురించి మీకు చెప్పబోతున్నాం. మీ పిల్లలకు డైలీ ఒకేలా కాకుండా వారం మొత్తం వైరైటీగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయాలనుకునే ఇప్పుడు మేం చెప్పబోయే ఈ ఆహారాను ట్రై చేయండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
