AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నవయసులోనే ఎంట్రీ.. 19ఏళ్లకే విడాకులు.. ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్న భామ

హీరోలు, హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది ఎన్నో కలలు కంటుంటారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. వారిలో ఈ అమ్మడు ఒకరు చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. 17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Rajeev Rayala
|

Updated on: Jun 24, 2026 | 12:39 PM

Share
హీరోలు, హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది ఎన్నో కలలు కంటుంటారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. వారిలో ఈ అమ్మడు ఒకరు చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. 17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అందాల తార. అలాగే చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. 

1 / 5
భర్తతో విభేదాల కారణంగా 19 ఏళ్ల వయసులోనే విడాకులు తీసుకుని కూతురితో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఒంటరిగా జీవిస్తూ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే ఒకప్పటి హీరోయిన్ రుఖ్సర్ రెహ్మాన్. దీపక్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాద్ రఖేగీ దునియాలో కథానాయికగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది రిషి కపూర్ సరసన ఇంతేహా ప్యార్ చిత్రంలో మెరిసింది.

2 / 5
చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి.. 17 ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్ అయ్యింది. కానీ కుటుంబం ఆదేశాల మేరకు నటన మానేసి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలోనే ఆమెకు బాజీగర్, రోజా వంటి భారీ సినిమాల ఆఫర్స్ వచ్చాయి. అప్పటికే ఆమెకు పెళ్లి చేయాలనుకున్న కుటుంబం సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోలేదు. కానీ పెళ్లి తర్వాత రుఖ్సార్ కు పాప జన్మించింది.

3 / 5
19 ఏళ్ల వయసులోనే భర్తతో విడాకులు తీసుకుని తన 8 నెలల కూతురితో ఇంటి నుంచి బయటకు వచ్చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రుఖ్సర్. ఆ తర్వాత నటనవైపు కాకుండా సొంతంగా దుస్తుల దుకాణాన్ని ప్రారంభించింది. ఆతర్వాత తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆ అందాల తార. 

4 / 5
దాదాపు దశాబ్దం తర్వాత ఆమె రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఢీ  సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ  ఇచ్చింది. 2005లో వచ్చిన సర్కార్ , గాడ్ తుస్సీ గ్రేట్ హో (2008), ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ , బెన్నీ అండ్ బబ్లూ , అల్లాహ్ కే బందాయ్ , షైతాన్ , PK , ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ వంటి అనేక చిత్రాలలో కనిపించింది. ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతుంది రుక్సార్. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. 

5 / 5
Follow Us
భారత్‌లో హోండా కొత్త వ్యూహం.. ప్రత్యేకతలు ఇవే

భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తుల

అడ్వాన్స్‌డ్ గింబల్ టెక్నాలజీతో హానర్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్

78 భద్రతా లోపాలకు చెక్ పెట్టిన యాపిల్.. ఎలాగో తెలుసా

మారనున్న UPI చెల్లింపు విధానం.. భారీ ప్లాన్‌కు సిద్ధమవుతున్న RBI

యాపిల్ వాచ్‌లోని అత్యుత్తమ హిడెన్ ఫీచర్లు ఇవే

మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. బ్యాంక్‌ రుణాలపై బిగ్‌ రిలీఫ్

టూత్ బ్రష్‌లో 4 రకాలు ఉంటాయని తెలుసా? ఎవరు ఏది వాడాలంటే..?

గూగుల్‌ పిక్సెల్ ప్రియులకు షాక్ ఇచ్చిన టెక్ దిగ్గజం

ఆగస్టు 4 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు