Gas Cylinder: గ్యాస్ సిలిండర్లు వాడేవారికి లాస్ట్ ఛాన్స్.. జూన్ 30 వరకే టైమ్.. ఇది చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడుతుంటే.. తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. జూన్ 30వ తేదీ వరకు మాత్రమే ఇందుకు గడువు ఉంది. ఆలోపు పూర్తి చేయాలని వినియోగదారులను కేంద్రం ఆదేశించింది. లేకపోతే సబ్సిడీ సొమ్ము నిలిచిపోనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
