1978లో ప్రముఖ నాట్య కళాకారిణి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు కమల్. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చారు. 1988లో సారికను రెండో వివాహం చేసుకున్నారు. శృతిహాసన్, అక్షర హాసన్ లు వారికి పుట్టిన సంతానమే. 2004లో కమల్, సారికలు విడిపోయారు. ఆ తర్వాత నటి గౌతమితో 13 ఏళ్లుసహజీవనం చేశారు కమల్. ఇప్పుడు గౌతమి విడిగానే ఉంటోంది.