AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : మామను మించిన అల్లుడు.. చిరంజీవిని వెనక్కి నెట్టిన ఐకాన్ స్టార్

మామను ఇన్ఫిరేషన్ గా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన అల్లుడు.. ఇప్పుడు మామనే దాటేశారు. సూపర్‌ క్రేజ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెగ పాపులర్ అయిపోతున్నారు.

Allu Arjun : మామను మించిన అల్లుడు.. చిరంజీవిని వెనక్కి నెట్టిన ఐకాన్ స్టార్
Megastar
Rajeev Rayala
|

Updated on: Jul 03, 2021 | 5:22 PM

Share

మామను ఇన్ఫిరేషన్ గా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన అల్లుడు.. ఇప్పుడు మామనే దాటేశారు. సూపర్‌ క్రేజ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెగ పాపులర్ అయిపోతున్నారు. రికార్డులు బ్రేక్‌ చేస్తూ.. నెట్టింట వైరల్ అవుతున్నారు. ఆ మామ అల్లుల్లు ఎవరో ఈ పాటికే మీకు కూడా తెలిసే ఉంటుంది.. వారే ఆచార్య అలియాస్‌ చిరంజీవి, పుష్ప అలియాస్‌ అల్లు అర్జున్‌. చిరు మామ బన్నీ అల్లుడు ఇప్పుడు యూట్యూబ్‌ వార్‌లో బిజీగా ఉన్నారు. ఆచార్య టీజర్‌తో బన్నీ పుష్పతో ఇద్దరూ నెక్ టూ నెక్‌ వార్‌లో ఉన్నారు.అయితే తుది ఫలితం వచ్చే వరకి మెగాస్టార్‌ కాస్త నెమ్మదించారు.. ఐకాన్‌ స్టార్‌ మాత్రం టాప్‌ గేర్‌లో దూసుకెళ్లి రికార్డులు బద్దలు కొట్టారు. అయితే ఒకప్పుడు రికార్డుల లెక్క వేరు…ఇప్పటి లెక్క వేరు. అప్పట్లో రోజులు.. కాలాలను లెక్కలోకి తీసుకుంటే… ఇప్పుడు మాత్రం యూట్యూబ్ ఇన్‌స్టెంట్ వ్యూలు.. సోషల్ మీడియాలో వైరల్లు, ట్రెండ్‌లను క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దానికే ఫిక్సై పోతున్నారు. అలా మెగాస్టార్ ఆచార్య మూవీ యూట్యూబ్‌లో కాస్త నెమ్మదించారు. ఐదు నెలలు దాటినా 21 మిలియన్ల దగ్గరే రెస్ట్ తీసుకుంటున్నారు. కాని బాలయ్య -బోయపాటి హ్యాట్రిక్ మూవీ అఖండ… మాత్రం తన టీజర్ తో ఏకంగా 55 మిలియన్ల వ్యూయర్స్ ను ఆకట్టుకున్నారు. కొంతకాలం నెట్టింట ట్రెండ్ అయ్యారు.

ఇక కేవలం 2 నెలల్లోనే 75 మిలియన్ల మైల్ స్టోన్ క్రాస్ చేసి.. తెలుగు సినిమా టీజర్ల పోటీలో నేనే ఫస్ట్ అని చాటుకున్నారు డ్రైవర్ పుష్పరాజ్. విజువల్ క్లారిటీ విషయంలో ఈ మూడు టీజర్లూ వేటికవే సాటి అయినప్పటికీ పుష్ప రాజ్‌ మాత్రం యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేశారు. ఇక కేజీఎఫ్ 2 టీజర్ అయితే.. ఏక్ దమ్ 195 మిలియన్ల స్కోర్ తో పాన్ ఇండియా రికార్డ్ సెట్ చేసింది. 20 కోట్ల మార్క్ ని ఛేజ్ చేస్తూ.. దక్షిణాది జనాభా సైజుకు చేరబోతోంది కేజీఎఫ్2 టీజర్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Devarakonda: అమెజాన్ ప్రైమ్‏లో ‘ది టుమారో వార్’ సిరీస్ స్ట్రీమింగ్.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్..

Vikram Movie: “విక్రమ్” సినిమాపై అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్.. కమల్ కోసం మరో నేషనల్ అవార్డు విన్నర్..

సినీ,క్రీడా సెలబ్రెటీలకే కాదు పొలిటికల్ లీడర్స్‌కు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. జనాదరణలో స్టాలిన్ అగ్రస్థానం

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో