Allu Arjun- Nani: స్టార్ హీరోస్ మనసుపడిన టీషర్ట్.. అల్లు అర్జున్, నాని ధరించిన ఆ షర్ట్ ధరెంతో తెలుసా..?

ప్రస్తుతం ప్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్. ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్స్‏లో కనిపిస్తూ అభిమానులను థ్రిల్ చేస్తుంటారు. ఇక బన్నీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. బన్నీ ఫ్యాషన్ లుక్ కు అభిమానులు, ఫ్యాషన్ ఔత్సాహికులు ఫిదా అవుతుంటారు. ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది.

Allu Arjun- Nani: స్టార్ హీరోస్ మనసుపడిన టీషర్ట్.. అల్లు అర్జున్, నాని ధరించిన ఆ షర్ట్ ధరెంతో తెలుసా..?
Allu Arjun, Nani
Follow us

|

Updated on: Aug 29, 2024 | 11:09 AM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు.. తన ఫ్యాషన్ స్టైలీష్ కు కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అందుకే బన్నీని ముద్దుగా స్టైలీష్ స్టార్, ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ప్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్. ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్స్‏లో కనిపిస్తూ అభిమానులను థ్రిల్ చేస్తుంటారు. ఇక బన్నీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. బన్నీ ఫ్యాషన్ లుక్ కు అభిమానులు, ఫ్యాషన్ ఔత్సాహికులు ఫిదా అవుతుంటారు. ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఆ ఫోటోలో బన్నీ ప్రసిద్ధ ఫ్యాషన్ ఐకాన్స్ శివన్, నరేష్ రూపొందించిన అందంగా చేతితో అల్లిన జంపర్ (హుడీ టీషర్ట్) ధరించి మరింత స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ పాత ఫోటో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అదే టీషర్టును న్యాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా సరిపోదా శనివారం ప్రమోషన్లలో ధరించాడు. ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే జంపర్‌ను ధరించడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈ టీషర్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. బన్నీ, నాని ధరించిన ఆ జంపర్ ధర రూ.44,950.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. నాని నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ 29న అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీకి మొదటి షో నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా.. ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా కనిపించాడు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 చిత్రం ఈ ఏడాది చివరలో విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో