AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: మనసులు గెల్చుకున్న రానా దగ్గుబాటి.. హోటల్ సిబ్బందితో ఏం చేశాడంటే? వీడియో వైరల్

2022లో విడుదలైన విరాట పర్వం తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు రానా దగ్గుబాటి. కొన్ని నెలల క్రితం వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు. అలాగే నిఖిల్ నటించిన స్పై సినిమాలోనూ ఓ స్పెషల్ రోల్ లో తళుక్కున మెరిశాడు. అయితే ఈ మధ్యన నటుడిగా కంటే నిర్మాతగానే ఎక్కువగా బిజిబిజీగా ఉంటున్నాడు రానా దగ్గుబాటి.

Rana Daggubati: మనసులు గెల్చుకున్న రానా దగ్గుబాటి.. హోటల్ సిబ్బందితో ఏం చేశాడంటే? వీడియో వైరల్
Rana Daggubati
Basha Shek
|

Updated on: Jul 22, 2024 | 6:33 PM

Share

2022లో విడుదలైన విరాట పర్వం తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు రానా దగ్గుబాటి. కొన్ని నెలల క్రితం వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు. అలాగే నిఖిల్ నటించిన స్పై సినిమాలోనూ ఓ స్పెషల్ రోల్ లో తళుక్కున మెరిశాడు. అయితే ఈ మధ్యన నటుడిగా కంటే నిర్మాతగానే ఎక్కువగా బిజిబిజీగా ఉంటున్నాడు రానా దగ్గుబాటి. తాను నటించనప్పటికీ ఇతర సినిమాలను ప్రమోట్ చేసే విషయంలో చాలా ముందున్నాడీ టాలీవుడ్ హల్క్. సినిమాల సంగతి పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ లో ఎంతో సరదాగా ఉంటాడు రానా. తోటి హీరోలు, హీరోయిన్లతో జోవియల్ గా ఉంటాడు. అందుకే ఇతర హీరోల సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తుంటాడీ హ్యాండ్సమ్ హీరో. అలా తాజాగా దగ్గు బాటి రానాకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఇందులో ఓ హోటల్‌లో స్టే చేసేందుకు వెళ్లిన హీరో రానాకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎప్పటిలాగానే హోటల్ సిబ్బంది పుష్ప గుచ్చంతో పాటు శాలువా బహుకరించారు.

సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఏ హీరో అయినా ఏం చేస్తాడు. తనకు వచ్చిన ఫ్లవర్ బొకేలు, శాలువాలను పక్క వాళ్లకు ఇచ్చేస్తారు. అయితే రానా మాత్రం అలా చేయలేదు. తనకు ఎవరైతే ఇచ్చారో ఆ మహిళా సిబ్బందికే ఫ్లవర్ బొకే ఇచ్చి, శాలువా కూడా తన చేతులతో కప్పేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు,నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రానా ఫ్రెండ్లీ నేచర్ ఇలాగే ఉంటుందని మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

హోట ల్ సిబ్బందితో రానా దగ్గుబాటి.. వీడియో ఇదిగో..

రానా నాయుడు  వెబ్ సిరీస్ కు  గానూ ఉత్తమ నటుడి అవార్డుతో రానా దగ్గుబాటి..

నిర్మాతగా బిజీ బిజీగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల