Rana vs Indigo: ఇండిగో సర్వీస్ పై నిప్పులు చెరిగిన హీరో రానా.. కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భళ్లాలదేవుడుగా ప్రపంచ ఖ్యాతి పొందిన రానా.. సినిమా షూటింగ్స్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే, ఇప్పుడు..

Rana vs Indigo: ఇండిగో సర్వీస్ పై నిప్పులు చెరిగిన హీరో రానా.. కారణం ఏంటో తెలుసా..?
Rana Daggubati
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 04, 2022 | 6:00 PM

టాలీవుడ్ స్టార్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భళ్లాలదేవుడుగా ప్రపంచ ఖ్యాతి పొందిన రానా.. సినిమా షూటింగ్స్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే, ఇప్పుడు ఈ భళ్లాలదేవుడికి కోపం నషాళానికంటింది. ఓ విమానయాన సంస్థపై ఆగ్రం కట్టలు తెంచుకుంది. అది ఒక పనికిమాలిన సంస్థ అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. మని ఆ బళ్లాల దేవుడికి అంత కోపం ఎందుకొచ్చింది? అసలేం జరిగింది? తన లగేజీ పోవడమే రానా కోపానికి కారణం. అవును రానా లగేజీ మిస్ అయ్యింది. ఇండిగో ఎయిర్‌ సర్వీస్‌లో ప్రయాణించిన సందర్భంలో రానా లగేజీ మిస్ అయ్యింది. దాంతో రానా తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యాడు.

ఇండిగో సర్వీస్‌పై అసహనం వ్యక్తం చేశాడు రానా. ఈ మేరకు ట్వీట్ చేసిన రానా.. ఇండిగో ఒక వరస్ట్ సర్వీస్ అంటూ రానా ట్వీట్ చేశాడు. ప్రయాణ సమయంలో తన లగేజీ మిస్ అయ్యిందంటూ రానా ఆగ్రహం వ్యక్తం చేశాడు. టైమింగ్స్, లగేజీ ట్రాకింగ్ సరిగా లేవని అసహనం వ్యక్తం చేశాడు. రానా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలోనూ ఇండిగో సర్వీస్‌పై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయినా ఆ సర్వీస్ తీరు మారడం లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రానా చేసిన వరుస ట్వీట్స్ ఇవే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..