RC 15: డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్.. చరణ్ సినిమాలో హైలేట్ అవే.. కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమా విజయాలను ఆస్వాదిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో

RC 15: డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్.. చరణ్ సినిమాలో హైలేట్ అవే.. కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 02, 2022 | 7:00 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమా విజయాలను ఆస్వాదిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చెర్రీ..తాజాగా ఆచార్య సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసులు దొచుకున్నారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం చరణ్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు.. ఇప్పటికే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‏లో బిజీ బిజీగా ఉన్నాడు చరణ్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవలే పంజాబ్‏లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం.

మే రెండవ వారం నుంచి వైజాగ్‏లో కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇందులోనే హీరోహీరోయిన్ల నడుమ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే కొంతమేర టాకీపార్ట్, సాంగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో.. వైజాగ్ షెడ్యూల్‏లో కొన్ని యాక్షన్స్ సీన్స్ చిత్రీకరించనున్నారట. ఈ సన్నివేశాలను సినిమాలోనే హైలెట్ కానున్నాయని టాక్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్… మరో రెండు విభిన్నమైన గెటప్పుల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  Sarkaru vaari paata: సూపర్‌ స్టార్‌ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. సర్కారు వారి పాట ట్రైలర్‌

వచ్చేస్తోంది..

AHA OTT: తెలుగు ఆడియన్స్‌ కోసం ఆహా మరో సర్‌ప్రైజ్‌.. నేషనల్‌ అవార్డు సినిమాను..

Viral Photo: అందాల సింధూరం.. మన తెలుగింటి ముద్ద మందారం.. ఎవరో గుర్తించారా..?

F3 Movie: ప్రేక్షకుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ సిద్ధం చేసిన ఎఫ్‌3 టీమ్‌.. పేలనున్న ఫన్‌ బాంబ్‌..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!