Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: చిన్నపాటి దేవుడిలా ఉన్నారు.. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో ప్రబాస్ ఆసక్తికర కామెంట్స్..

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ రాధాకృష్ణ

Prabhas: చిన్నపాటి దేవుడిలా ఉన్నారు.. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో ప్రబాస్ ఆసక్తికర కామెంట్స్..
Radheshyam
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 24, 2021 | 10:17 AM

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈమూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్ట్రర్స్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయగా.. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే నిన్న హైద్రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేదికపైనే రాధేశ్యామ్ ట్రైలర్ విడుదల చేశారు. ఆ తర్వాత ప్రభాస్ మాట్లాడుతూ..రాధేశ్యామ్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ మీరు చేశారు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.. పెదనాన్న గారి ఫోటోను చూశారు కదా.. ఎలా ఉన్నారు ?.. చిన్నపాటి దేవుడిలా ఉన్నారు కదా ? గోపికృష్ణ సినిమాలో పెద్ద సినిమాలు చేశారు. బిల్లా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రాధేశ్యామ్ చేస్తున్నాను. ఇది లవ్ స్టోరీ కదా.. అయినా షిప్పులున్నాయి. కరోనా సమయంలో ఎంతో కష్టపడి పనిచేశాం. పెదనాన్న గారు, సత్యరాజ్ గారికి, సచిన్ గారికి జయరాం గారికి, భాగ్య శ్రీ గారికి థ్యాంక్స్. జగపతి బాబు గారు గెస్ట్ అప్పియరెన్స్ లో మంచి పాత్ర పోషించారు. మ్యూజిక్ బాగుంది.. పూజా హెగ్డే కూడా బాగుంది. పోలీసులకు థ్యాంక్యు. ఈ వేడుకకు సహాయం చేసినందుకు ఐదేళ్లు ఒకే సినిమా మీద కూర్చున్నాం.

కరోనా కారణంగా ఈ సినిమాకు చాలా కష్టపడి పనిచేశాం. సాహో సమయంలో దేశం మొత్తం తిరిగాను. సిగ్గుపోయి చాలా మాట్లాడాలి అనుకున్నాను.. కానీ ఇంకా పోలేదు.. ఈసారి మాట్లాడాలి అనుకున్నాను.. ఇదంతా మీ వల్లే జరిగింది అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..