Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

పాన్ ఇండియాగా మూవీగా రిలీజైన పుష్ప దుమ్మురేపుతుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది.

Thaggedhe Le: 'తగ్గేదే లే' డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..
Bunny Jadeja
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 23, 2021 | 10:01 PM

పాన్ ఇండియాగా మూవీగా రిలీజైన పుష్ప దుమ్మురేపుతుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది. తగ్గేదే లే అంటూ బన్నీ గడ్డాన్ని సవరించే డైలాగ్ అయితే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నార్మల్ ఆడియెన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం ఈ డైలాగ్‌ పీవర్‌తో ఊగిపోతున్నారు. భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఈ డైలాగ్ చెప్పడంతో.. బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. మాసిన గెడ్డంతో పుష్పరాజ్ లుక్‌లో జడేజా కనిపిస్తున్నాడు. పుష్ప రాజ్‌గా రగ్డ్ లుక్‌‌లో జడేజాను చూసి.. నెటిజన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. గాయం కారణంగా సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కి ఎంపికవని రవీంద్ర జడేజా.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్నాడు. ఇక పుష్ప అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి రవీంద్ర జడేజా వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘పుష్ఫ రి రైజ్‌’కు సక్సెస్ టాక్ రావడంతో.. సక్సెస్ ఈవెంట్లతో పుష్ప టీం సందడి చేస్తోంది.

Also Read: మంత్రి బొత్స MRP ధరల కామెంట్స్‌పై బాహుబలి ప్రొడ్యూసర్ సంచలన ట్వీట్

ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!