AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prathinidhi 2: ఆసక్తికరంగా ప్రతినిధి 2 టీజర్.. డిఫరెంట్ కాన్సెప్ట్‏తో వస్తోన్న నారా రోహిత్..

కమర్షియల్ ఫార్మాట్‏లో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా ఆయన వీరభోగ వసంత రాయలు సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత కూడా చాలా రోజులుగా ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయిన రోహిత్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.

Prathinidhi 2: ఆసక్తికరంగా ప్రతినిధి 2 టీజర్.. డిఫరెంట్ కాన్సెప్ట్‏తో వస్తోన్న నారా రోహిత్..
Prathinidhi 2
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2023 | 10:39 AM

Share

తెలుగు సినీపరిశ్రమలో చాలా కాలం గ్యాప్ తర్వాత అడియన్స్ ముందుకు వస్తున్నారు నారా రోహిత్. కమర్షియల్ ఫార్మాట్‏లో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా ఆయన వీరభోగ వసంత రాయలు సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత కూడా చాలా రోజులుగా ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయిన రోహిత్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. తన కెరీర్ లోనే సూపర్ హిట్ అయిన ప్రతినిధి చిత్రానికి సిక్వెల్ తీసుకువస్తున్నారు. రోహిత్ బర్త్ డే కానుకగా ప్రతినిధి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తాజాగా రిలీజ్ అయిన వీడియో అనుక్షణం ఆసక్తిభరితంగా ఉందనే చెప్పాలి. మరోసారి ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈసారి సైతం మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే (2024 జనవరి 25న) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు.ప్రతినిధి 1 సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ మండవ తెరకెక్కించగా సెకండ్ పార్ట్ ను మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..