AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ante Sundaraniki: షూటింగ్ పూర్తిచేసుకున్న అంటే సుందరానికీ.. స్పెషల్ వీడియో షేర్ చేసిన హీరో నాని..

న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ విజయంతో దూసుకుపోతున్నాడు. గత నెలలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్

Ante Sundaraniki: షూటింగ్ పూర్తిచేసుకున్న అంటే సుందరానికీ.. స్పెషల్ వీడియో షేర్ చేసిన హీరో నాని..
Nani
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2022 | 7:07 AM

Share

న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ విజయంతో దూసుకుపోతున్నాడు. గత నెలలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ స్పెషల్ వీడియో షేర్ చేసుకున్నారు నాని.

ఆ వీడియో చిత్రయూనిట్‏తో కలిసి.. అంటే సుందరానికీ షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు నాని. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇది రోలర్ కోస్టర్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు నాని. ఈ సినిమాలో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తోంది. నజ్రియా నజీమ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. నజ్రియా హీరోయిన్ గా పదేళ్లపాటు మలయాళ చిత్రపరిశ్రమను ఊపేసింది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని.. వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు.. అంటే సుందరానికీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు నాని తెలపడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..

Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..

Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..

Follow Us
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..