Aamir Khan: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న అమీర్ ఖాన్ కుమార్తె.. వివాహం ఎక్కడ జరగనుందంటే

బాలీవుడ్ లోనూ పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా రాజస్థాన్‌లోని లేక్స్ నగరం ఉదయపూర్‌లో వివాహం చేసుకోనున్నారు. ఇక ఇప్పుడు మరో జంటకూడా పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లాగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి కూడా ఉదయపూర్‌లో జరగనుందని తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లో ఇరా ఖాన్ తన స్నేహితుడు నుపుర్ శిఖరేతో వివాహం జరగనుంది.

Aamir Khan: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న అమీర్ ఖాన్ కుమార్తె.. వివాహం ఎక్కడ జరగనుందంటే
Ira Khan Wedding
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2023 | 9:45 AM

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి కనిపిస్తుంది. టాలీవుడ్ లో ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి పీటలెక్కారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మెహ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. అలాగే బాలీవుడ్ లోనూ పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా రాజస్థాన్‌లోని లేక్స్ నగరం ఉదయపూర్‌లో వివాహం చేసుకోనున్నారు. ఇక ఇప్పుడు మరో జంటకూడా పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లాగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి కూడా ఉదయపూర్‌లో జరగనుందని తెలుస్తోంది. ఉదయ్‌పూర్‌లో ఇరా ఖాన్ తన స్నేహితుడు నుపుర్ శిఖరేతో వివాహం జరగనుంది.

అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన ప్రియుడు నూపుర్ శిఖరేతో గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. బీటౌన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. ఇరా ఖాన్, నుపుర్ శిఖరేల వివాహానికి దాదాపు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ జంట. ఇరా జనవరి 3, 2024న పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.

ఇరా ఖాన్, నుపుర్ శిఖరే పెళ్లి వేడుకలు మూడురోజుల పాటు జరగనున్నాయట. వీరి వివాహానికి బాలీవుడ్ సినీ తారలంతా హాజరుకానున్నారని తెలుస్తోంది. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ఇరా ఖాన్, నుపుర్ శిఖరే వివాహానికి హాజరు కానున్నారని తెలుస్తోంది. నుపుర్ శిఖరే ఫిట్‌నెస్ ట్రైనర్ అన్న విషయం తెలిసిందే. ఇరా, శిఖరే జిమ్‌లో కలుసుకున్న సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. నూపుర్ శిఖరే ఇరా ఖాన్‌ తన 17వ ఏట నుంచి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఆ సమయంలో వారి మధ్య స్నేహం ఏర్పడింది మరియు ఇద్దరూ ఒకరినొకరు డేటింగ్ చేయడం ప్రారంభించారు. గతేడాది నవంబర్‌లో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఇరా ఖాన్ ఇంకా సినిమా రంగంలోకి అడుగు పెట్టలేదు.

ఇరా ఖాన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

ఇరా ఖాన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..