బాయ్ ఫ్రెండ్‌‌తో అమీర్ ఖాన్ కూతురి సరాగాలు

బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు ఇరా ఖాన్ ప్రేమలో పడిందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాఖాన్..తన ప్రియుడుతో ఉన్న ఫోటోలు నెటింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా ఇరా తన సోషల్ మీడియూ అకౌంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఆమెను ఓ అభిమాని ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా..? అని ప్రశ్నించగా, […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:04 am, Sat, 29 June 19
బాయ్ ఫ్రెండ్‌‌తో అమీర్ ఖాన్ కూతురి సరాగాలు

బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు ఇరా ఖాన్ ప్రేమలో పడిందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాఖాన్..తన ప్రియుడుతో ఉన్న ఫోటోలు నెటింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా ఇరా తన సోషల్ మీడియూ అకౌంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఆమెను ఓ అభిమాని ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా..? అని ప్రశ్నించగా, బదులుగా.. ఇరాఖాన్ ఫోటోను షేర్ చేసి అతనితో డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పకనే చెప్పింది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌తో డాన్స్ చేస్తూ..హగ్ చేసుకున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.