AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen vs Arjun Sarja: అర్జున్ వర్సెస్ విశ్వక్ సేన్.. ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైట్ ఇస్తానంటున్న యాక్షన్ కింగ్

తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ సారి ఏకంగా సీనియర్ హీరో అర్జున్ సర్జా తో పెట్టుకుని అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు.

Vishwak Sen vs Arjun Sarja: అర్జున్ వర్సెస్ విశ్వక్ సేన్.. ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైట్ ఇస్తానంటున్న యాక్షన్ కింగ్
Vishwak Sen, Arjun Sarja
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2022 | 4:40 PM

Share

హీరో విశ్వక్ సేన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అప్పుడెప్పుడో ప్రాంక్ వీడియోలతో.. వివాదంలో చిక్కకున్న విశ్వక్ సేన్.. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ సారి ఏకంగా సీనియర్ హీరో అర్జున్ సర్జా తో పెట్టుకుని అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు. సీనియర్ హీరో అర్జున్ సర్జా.. తన కూతురు ఐశ్వర్యను ఇంట్రోడ్యూస్ చేస్తూ.. ఓ సినిమా ను డైరెక్ట్ చేస్తూ.. నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్‌ను తీసుకున్నారు. ఇటీవల గ్రాండ్‌ గా ఈ సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసి.. జెట్ స్పీడ్‌లో పరిగెత్తిస్తున్నారట.

అయితే కారణం ఏంటో తెలియదు కాని.. ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు.. తాజాగా విశ్వక్ తన సన్నిహితుల దగ్గర చెప్పారట. ఇక ఈ విషయం కాస్త.. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అర్జున్ సర్జాకు తెలియడంతో.. విశ్వక్ పై సీరియస్ అయ్యారట. ఒక వేళ సినిమా చేయకుండా మధ్యలో తప్పుకుంటే.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైట్ ఇస్తా అంటూ.. హెచ్చరించారట. ఇక ఇప్పుడిదే న్యూస్ అటు శాండిల్ వుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ తెగ వైరల్ అవుతోంది.

విశ్వక్‌ సేన్ వైపే అందర్నీ చేసూలా చేస్తోంది. షూటింగ్ సమయంలోను విశ్వక్ తమను ఇబ్బంది పెట్టారని అన్నారు అర్జున్. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. 3నెలల క్రితమే అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, విశ్వక్ సేన్ హీరోగా సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
నంద్యాల జిల్లాలో ఘోరప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. స్పాట్‌లోనే..
నంద్యాల జిల్లాలో ఘోరప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. స్పాట్‌లోనే..
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
3 కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి!
3 కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి!
కుర్రాళ్ళ మతిపోగొడుతున్న కృతిశెట్టి
కుర్రాళ్ళ మతిపోగొడుతున్న కృతిశెట్టి
యాక్షన్ సినిమాలకు కాలం చెల్లిందా? టాలీవుడ్‌ తెరపై మళ్లీ కామెడీ
యాక్షన్ సినిమాలకు కాలం చెల్లిందా? టాలీవుడ్‌ తెరపై మళ్లీ కామెడీ