Allu Arjun : గీతా ఆర్ట్స్ అదిరిపోయే ప్లాన్.. మహేష్ దర్శకుడితో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా..?

గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని హీరోల దృష్టిని ఆకర్షిణా దర్శకుడు పరశురామ్. విజయ్ దేవరకొండ, రాశిమీక మందన్న హీరో హీరోయిన్లు గా నటించిన గీతగోవిందం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Allu Arjun : గీతా ఆర్ట్స్ అదిరిపోయే ప్లాన్.. మహేష్ దర్శకుడితో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా..?
Bunny
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2021 | 7:30 AM

Allu Arjun : గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని హీరోల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు పరశురామ్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన గీతగోవిందం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను పరశురామ్ నడిపించిన తీరు అందరిని అలరించింది. పరశురామ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. సర్కారు వారి పాట అనే టైటిల్‌‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు మరింత స్టైలిష్‌‌‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్‌‌గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ మూవీ బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దుబాయ్, హైదరాబాద్‌‌‌‌‌‌లో షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు చిత్రయూనిట్ గోవాలో హీరో హీరోయిన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ సినిమాతర్వాత పరశురామ్ అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో సినిమా చేయనున్నాడు. నిజానికి మహేష్ కంటే ముందే చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో పరశురామ్ మహేష్ సినిమాను మొదలుపెట్టాడు. ఇక ఇప్పుడు మహేష్ సినిమా అయిపోయిన వెంటనే చైతన్యతో సినిమా చేయనున్నాడు. చైతూ సినిమా పూర్తయిన వెంటనే  మరో స్టార్ హీరోతో సినిమా చేయనుండట పరశురామ్. అయితే ‘గీత గోవిందం’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర నుంచి గీతా ఆర్ట్స్‌‌తో పరశురామ్‌కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారట. బన్నీతో ఒక సినిమా చేసే దిశగా పనులను పరశురామ్ లైన్లో పెడుతున్నాడని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

Andamaina Lokam: ఆకట్టుకునే ప్రేమ కథతో రానున్న అందమైన లోకం.. త్వరలోనే రెగ్యులర్ షూట్

Honey Trapping: బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. పిచ్చెక్కి తిరిగే కుర్రబ్యాచ్‌ బీ-కేర్‌ఫుల్.. వల్లో పడ్డారా ఇక అంతే..

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే