Honey Trapping: బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. పిచ్చెక్కి తిరిగే కుర్రబ్యాచ్‌ బీ-కేర్‌ఫుల్.. వల్లో పడ్డారా ఇక అంతే..

అది బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. ఇది చట్టబద్ధమైన హెచ్చరిక మాత్రమే కాదు నగ్నబద్ధమైన హెచ్చరిక కూడా.. సోషల్ మీడియా ఫ్రెండ్షిప్‌తో మొదలు వయా న్యూడ్ కాల్స్ ..

Honey Trapping: బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. పిచ్చెక్కి తిరిగే కుర్రబ్యాచ్‌ బీ-కేర్‌ఫుల్.. వల్లో పడ్డారా ఇక అంతే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 20, 2021 | 9:29 PM

Honey Trapping: అది బ్లాక్ మెయిల్ కాదది.. బ్లూ మెయిల్.. ఇది చట్టబద్ధమైన హెచ్చరిక మాత్రమే కాదు నగ్నబద్ధమైన హెచ్చరిక కూడా.. సోషల్ మీడియా ఫ్రెండ్షిప్‌తో మొదలు వయా న్యూడ్ కాల్స్ .. కాసుల బేరం వరకూ ఒక ఎపిసోడ్.. బేరం కుదిరితే సరే సరే లేకుంటే.. ఫోటోలు పోర్న్ మార్కెట్‌కి వెళ్లడం ఖాయం.. ఏంటిదంతా తెలియాలంటే.. ఈ ముంబై న్యూడ్ స్టోరీ చూడాల్సిందే.

హాట్ గాళ్స్‌‌‌తో లైవ్ చాట్.. హర్రియప్ అంటూ వాళ్లు చేసే హంగామా అంత మాములుగా ఉండదు.. అసలే వేడెక్కి పిచ్చెక్కి.. తిరిగే కుర్రబ్యాచ్‌కి ఈ రకం ప్రచారం చూసి టెంప్టవడం.. వాళ్లిచ్చిన నెంబర్లకు కాల్ చేయడం.. లైవ్ వీడియో కాల్.. న్యూడ్ కాల్స్ అంటూ వాళ్లు చేసే హడావిడికి వీళ్లిక్కడ బెండవటం.. ఇదో లైవ్ హానీ ట్రాప్.. ఈ ట్రాప్‌లో చిక్కామో ఇక అంతే సంగతులు.. వీడియోలన్నీ రికార్డయిపోతాయి.. ఈ రికార్డులతో ఇక మొదలెట్టేస్తారు అసలు సిసలు కాసుల బేరం.. సరిగ్గా.. మీకిపుడో ముంబై మషాళా గురించి చెప్పాలి. సుమారు వంద మంది. అది కూడా వాళ్లు మామూలోళ్లు కారు.. బాలీవుడ్ సెలబ్రిటీలు. ఆరు నెలల పాటు అంతా మాములుగానే సాగుతుంది ఎవ్వారం. బాగా నమ్మకం కుదిరిందని తెలిశాక.. కలుపుతారు అసలు ముంత మషాళా.. స్నాప్ షాట్, ఇన్‌‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫ్రెండ్షిప్ తో స్టార్టయ్యి- న్యూడ్ వీడియో కాల్స్ వరకూ వస్తారు. మొత్తం నగ్నచిత్రాలన్నీ రికార్డ్ చేస్తారు. తర్వాత స్టార్ట్ చేస్తారు అసలు బ్లూ మెయిల్.. మీరు విన్నది కరెక్టే మీ బ్లూ ఫుటేజీ మొత్తం వాళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తారు..

ముంబై సెక్స్ టార్షన్ అనే గ్యాంగొకటి.. బాలీవుడ్ సెలబ్రిటీల న్యూడ్ వీడియోలను ఇలాగే.. రికార్డ్ చేసింది. ఈ ట్రాప్‌లో పడ్డ సంపన్న సెలబ్రిటీలకు వాళ్ల బొమ్మ వాళ్లకే చూపించి.. డబ్బు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. వీళ్ల టార్చర్ తట్టుకోలేక.. ముంబై సైబర్ సెల్‌కి కంప్లయింట్ చేశారు బాధిత సెలబ్రిటీలు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీళ్ల దగ్గరున్న బ్లూ ఫీడ్ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా.. ఏ చదువు సంధ్యాలేని సన్నాసులేం కాదు. బాగా చదువుకున్నోళ్లే.. ఒక్కొక్కరూ ఇంజినీరింగ్ తదితర కోర్సులు పూర్తి చేసినోళ్లే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: బండ్లేశ్వరా..! 48 ఏళ్ల వయస్సులో హీరోగా టర్న్.. ఆ హిట్ సినిమాకు రీమేక్.. సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్‌

Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఢిల్లీ సుందరి..

Aakaasam Nee Haddhu Ra : సూర్య సినిమాకు అవార్డుల పంట.. మారో ఘనత సాధించిన ఆకాశం నీ హద్దురా..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్