Manchu Lakshmi: కరోన బారిన పడిన మంచువారమ్మాయి.. కలరీ స్కిల్స్‌తో వైరస్‌ను కిక్ చేస్తానంటూ పోస్ట్..

సినిమా పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. టాలీవుడ్‌ విషయానికొస్తే.. కొద్ది రోజుల క్రితం

Manchu Lakshmi: కరోన బారిన పడిన మంచువారమ్మాయి.. కలరీ స్కిల్స్‌తో వైరస్‌ను కిక్ చేస్తానంటూ పోస్ట్..
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2022 | 7:28 PM

సినిమా పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. టాలీవుడ్‌ విషయానికొస్తే.. కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్‌ కుమార్‌ ఈ మహమ్మారి బాధితుల జాబితాలో చేరగా.. తాజాగా అతని సోదరి మంచు లక్ష్మి కరోనాకు గురైంది. ఆమే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ‘రెండేళ్ల నుంచి బూచోడు లాంటి కరోనా వైరస్‌ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను. కానీ చివరికి దాని చేతిక చిక్కక తప్పలేదు. దానితో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ దానికి వేరే ప్రణాళికలు ఉన్నాయనుకుంటాను. అందుకే నన్ను విడిచిపెట్టలేదు. కరోనాకు చికిత్స తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్‌తో దాన్ని ఎలాగైనా దూరంగా పంపిస్తాను’ అని రాసుకొచ్చింది మంచు లక్ష్మి.

దీంతో పాటు కరోనా రక్షణకు సంబంధించి తన అభిమానులకు కొన్ని జాగ్రత్తలు సూచించిందీ మల్టీ ట్యాలెంటెడ్‌ నటి. ‘అందరూ ఇంట్లో సురక్షితంగా ఉండండి. మాస్కులు తప్పనిసరిగా ధరించండి. వ్యాక్సిన్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్‌( మూడో డోస్‌) కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి. అలాగే టైమ్‌ పాస్‌ కోసం మీకు నచ్చిన టాప్‌-3 సినిమాలు, షోలు, ప్యాడ్‌కాస్ట్‌లు ఉంటే చెప్పండి. చూసి ఆనందిస్తాను’ అని వరుస ట్వీట్లు పెట్టింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:

Viral news: నాపేరు కొవిడ్‌.. నేను వైరస్‌ను కాదు.. నెట్టింట్లో మార్మోగుతున్న బెంగళూర్ ఎంటర్ ప్రెన్యూర్ పేరు..

Viral news: కొవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి ఆలుమగల మధ్య గొడవ.. పిల్లల్ని కిడ్నాప్‌ చేసిందని భార్యపై భర్త ఫిర్యాదు..

Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ