Rashi Khanna: అందాల రాశి ఖన్నా అక్కడ కూడా రాణించేనా..? బాలీవుడ్‌కు బబ్లీ భామ..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది

Rajeev Rayala

|

Updated on: Jan 06, 2022 | 8:34 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

1 / 7
ఓవైపు నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు చేతిలో ఉన్న చిత్రాలను చకచకా పూర్తి చేస్తుంది. ఇప్పటికే తెలుగులో నాగచైతన్య సరసన థ్యాంక్యూ సినిమాలో నటిస్తోంది.

2 / 7
అలాగే గోపిచంద్ జోడీగా పక్కా కమర్షియల్ సినిమాను పూర్తిచేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ సినిమా కోసం రంగంలోకి దిగింది ఈ అమ్మడు.

3 / 7
ప్రస్తుతం ఆమె హిందీలో యోధ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నారు.

4 / 7
ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. దిశా పటానీ హీరోయిన్‏గా నటిస్తోంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.

5 / 7
తాజాగా యోధ సెట్లోకి అడుగుపెట్టింది రాశీ ఖన్నా. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది రాశీఖన్నా.

6 / 7

7 / 7
Follow us