AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Thalapathy: దళపతి విజయ్ 65 సినిమా ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..?

దళపతి విజయ్ పుట్టిన రోజు(జూన్ 21) సందర్భంగా కొత్త సినిమాపై ఓ ప్రకటన రాబోతుందంటూ సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ప్రకటన చేసింది.

Happy Birthday Thalapathy: దళపతి విజయ్ 65 సినిమా ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..?
Thalapathy 65 First Look
Venkata Chari
|

Updated on: Jun 19, 2021 | 3:54 PM

Share

Thalapathy 65 First Look: దళపతి విజయ్ పుట్టిన రోజు(జూన్ 21) సందర్భంగా కొత్త సినిమాపై ఓ ప్రకటన రాబోతుందంటూ సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఈమేరకు ఫ్యాన్ #Thalapathy 65 First Look పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే, తెలుగులోనూ విజయ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కథను సిద్ధం చేసిన వంశీ.. త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే విజయ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నాడు.

నెల్సన్ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను విజయ్ బర్త్ డే నాడు ప్రకటించనున్నారు. జూన్ 21న సాయంత్రం ఆరు గంటలకు ఫస్ట్ లుక్ వస్తోందంటూ ప్రకటించారు. “ఎన్నా నన్బా? ఫస్ట్‌ లుక్కా?” అంటూ ట్విట్టరో ఓ వీడియోను పంచుకొంది. ఈ మూవీలో విజయ్ తో పూజా హెగ్డే రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే పూజా హెగ్డే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలను సమకూర్చనున్నారు.

Also Read:

Kiara Advani: ఎన్టీఆర్- కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. కియారాకు రూ.3 కోట్లు రెమ్యునరేషన్ ?

Kajal Aggarwal: ఐదుగురు హీరోయిన్లతో ‘మీట్ క్యూట్’ మూవీ.. నాని సినిమాలో కాజల్ ?

Follow Us
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!