Kajal Aggarwal: ఐదుగురు హీరోయిన్లతో ‘మీట్ క్యూట్’ మూవీ.. నాని సినిమాలో కాజల్ ?

Meet Cute Movie : నాచురల్ స్టార్ నాని.. అటు హీరోగా వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ అందుకుంటునే.. మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.

Kajal Aggarwal: ఐదుగురు హీరోయిన్లతో 'మీట్ క్యూట్' మూవీ.. నాని సినిమాలో కాజల్ ?
Kajal
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2021 | 4:31 PM

Meet Cute Movie : నాచురల్ స్టార్ నాని.. అటు హీరోగా వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ అందుకుంటునే.. మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. నాని నిర్మాణంలో విడుదలైన అ, హిట్ వంటి సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం నాని ప్రొడక్షన్ లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి హిట్-2 కాగా.. మరోకటి.. ఇటీవల మొదలైన మీట్ క్యూట్ సినిమా. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో ఐదురుగు హీరోయిన్స్ నటించబోతున్నారు.

అయితే ఆ ఐదుగురు హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని మాత్రం ఒక్కో సందర్భంలో రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు నాని. తాజాగా ఈ సినిమాలో చేసే ఒక హీరోయిన్ కు సంబంధించిన వార్త ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. నాని.. నిర్మిస్తున్న మీట్ క్యూట్ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెకు కథ నేరేట్ చేయగా.. స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినిపిస్తోంది. అలాగే ఇందులో నివేదా థామస్, రుహానీ శర్మ, ఆదా శర్మ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తుంది. అలాగే నాగార్జున.. ప్రవీణ్ సత్తారు కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది.

Also Read: PM Modi Crash Course: రూపు మార్చుకుంటున్న వేరియంట్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి.. కస్టమైజ్డ్​క్రాష్‌ కోర్సు ప్రారంభించిన ప్రధాని

MP Vijayasai Reddy: ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బందీ లేదు.. విశాఖ ఫ్రంట్ లైన్ వర్కర్లకు మందు అందించిన ఎంపీ విజయసాయిరెడ్డి

Chrysanthemum Tea: ఛాయ్ ప్రియుల కోసం చామంతి టీ తయారీ విధానం .. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

Curry Leaves Health Benefits: క‌రివేపాకును ఏరి పారేస్తున్నారా.? అయితే టీ చేసుకోని తాగండి.. ఎన్నో లాభాలు పొందండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?