Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani: ఎన్టీఆర్- కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. కియారాకు రూ.3 కోట్లు రెమ్యునరేషన్ ?

Kiara Advani: కియారా అద్వానీ.. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‏లో ఒకరిగా రాణిస్తోంది. వరుస సినిమాలతో బీటౌన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

Kiara Advani: ఎన్టీఆర్- కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. కియారాకు రూ.3 కోట్లు రెమ్యునరేషన్ ?
Kiara Advani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2021 | 4:03 PM

Kiara Advani: కియారా అద్వానీ.. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‏లో ఒకరిగా రాణిస్తోంది. వరుస సినిమాలతో బీటౌన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కియారా.. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించి..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో.. తిరిగి బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి తెలుగు హీరోలతో జోడి కట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కియారా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం కియారా రూ. 3 కోట్లు తీసుకుంటున్నట్లుగా సమాచారం. అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకు ముందు కియారా.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.  ప్రస్తుతం టాలీవుడ్‍లో టాప్ హీరోయిన్స్ పూజ హెగ్డే.. రష్మిక తీసుకునే రెమ్యునరేషన్ కంటే కియారా తీసుకునే అమౌంట్ ఎక్కువే కావడంతో.. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Prasanna Venkateswara: కోవిడ్ నిబంధనల నడుమ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌. రేపు ధ్వజారోహణ

PM Modi Crash Course: రూపు మార్చుకుంటున్న వేరియంట్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి.. కస్టమైజ్డ్​క్రాష్‌ కోర్సు ప్రారంభించిన ప్రధాని

Chrysanthemum Tea: ఛాయ్ ప్రియుల కోసం చామంతి టీ తయారీ విధానం .. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

Curry Leaves Health Benefits: క‌రివేపాకును ఏరి పారేస్తున్నారా.? అయితే టీ చేసుకోని తాగండి.. ఎన్నో లాభాలు పొందండి.

ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్