Trp Ratings: కనీసం టాప్ 20వ ప్లేస్‌లో కూడా లేని గుప్పెడంత మనసు.. టాప్ ప్లేస్‌లో బ్రహ్మముడి, నాగపంచమి..

ఎప్పటిలా ఈ వారం కూడా స్టార్ మా, జీ తెలుగు హవా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు ఛానెల్స్ కు చెందిన సీరియల్సే టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం. ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్స్ పరంగా తెలుగు లో టాప్ 10 సీరియల్స్ లో బ్రహ్మ ముడి టాప్ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది. నాగ పంచమి, కృష్ణా ముకుందా మురారి, ఎన్నెన్నో జన్మలబంధం, ఇంటికి దీపం ఇల్లాలు, త్రినయనిలాంటి సీరియల్స్ ఉన్నాయి

Trp Ratings: కనీసం టాప్ 20వ ప్లేస్‌లో కూడా లేని గుప్పెడంత మనసు.. టాప్ ప్లేస్‌లో బ్రహ్మముడి, నాగపంచమి..
Serials Trp Ratings
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2023 | 9:18 AM

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను సీరియల్స్ ఎపుడూ అలరిస్తూ ఉంటాయి.  విభిన్నమైన షోలు, వినోద కార్యక్రమాలు, ఎన్ని ప్రసారం అవుతున్నా… సీరియల్స్ స్థానం ఎప్పుడూ పదిలమే. గత కొంతకాలంగా సీరియల్స్ ను మహిళలు మాత్రమే కాదు.. పురుషులు, యువత కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే  సీరియల్స్ కు భారీగా టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతూ ఉంటాయి.  ఒక్కసారి ఆదరణ వస్తే చాలు ఈ సీరియల్స్ ఎన్ని ఏళ్లు ప్రసారం చేసినా ప్రేక్షాధారణ సొంతం చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం తెలుగు సీరియల్స్ ఏ స్తానంలో ఉన్నాయో బార్క్ రిలీజ్ చేసిన టీఆర్పీ రేటింగ్స్ గురించి తెలుసుకుందాం.. ఎప్పటిలా ఈ వారం కూడా స్టార్ మా, జీ తెలుగు హవా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు ఛానెల్స్ కు చెందిన సీరియల్సే టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం. ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్స్ పరంగా తెలుగు లో టాప్ 10 సీరియల్స్ లో బ్రహ్మ ముడి టాప్ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది. నాగ పంచమి, కృష్ణా ముకుందా మురారి, ఎన్నెన్నో జన్మలబంధం, ఇంటికి దీపం ఇల్లాలు, త్రినయనిలాంటి సీరియల్స్ ఉన్నాయి. అయితే గత కొన్ని వారల క్రితం వరకూ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న గుప్పెడంత మనసు సీరియల్ కనీసం టాప్ ప్లేస్ లో 20 వ ప్లేస్ లో కూడా లేదు.

స్టార్ మాలో కార్తీక దీపం ప్లేస్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.  కుటుంబ కథా నేపథ్యంలో సాగుతున్న సీరియల్ మంచి రెంటింగ్ ను సొంతం చేసుకుని మొదటి ప్లేస్ లో సాగిపోతోంది.

మరోవైపు ప్రసారం అవుతున్న సమయం మార్చుకోవడంతో నాగపంచమి క్రమంగా ప్రేక్షాధారణను సొంతం చేసుకుని సెకండ్ ప్లేస్ లో దూసుకొచ్చింది. అంతేకాదు స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణా ముకుందా మురారి థర్డ్ ప్లేస్ లో ఉంది. నాలుగు, ఐదు స్థానాల్లో ప్రేమ ఎంత మధురం, త్రినయని కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే ఒకానొక సమయంలో ప్లస్ ప్లేస్ లో ఉన్న , గృహలక్ష్మి, గుప్పెడంత మనసు సీరియల్స్ ఇప్పుడు క్రమంగా ప్రేక్షాధారణ కోల్పోతున్నాయి. టాప్ ఫైవ్ నుంచి మాత్రమే కాదు.. కనీసం 20 వ ప్లేస్ లో కూడా లేదు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!