Bigg Boss 7 Telugu: ఈసారి ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుంది.. బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీళ్లే !..

ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లీస్ట్ చక్కర్లు కొడుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. ఇక కంటెస్టెంట్స్ అందరూ ప్రేక్షకులకు తెలిసినవారే. ఇటీవలే ఈ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఇక సీజన్ 7లో ఇంట్లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందామా..

Bigg Boss 7 Telugu: ఈసారి ఎంటర్టైన్మెంట్ అదిరిపోతుంది.. బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీళ్లే !..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 13, 2023 | 8:33 PM

బిగ్‏బాస్.. బుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాల్టీ షో. ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందంటే చాలు టీవీల్లో సందడి మొదలైనట్టే. ఈషోకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ప్రతి ఏడాది బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ షో కోసం ఎదురుచూస్తుంటారు. దాదాపు మూడు నెలలపాటు బిగ్‏బాస్ సందడి మాములుగా ఉండదు. ఈ కార్యక్రమంలోని ప్రతి ఎపిసోడ్ గురించి నెట్టింట చర్చ జరగాల్సిందే. ఇక ఇప్పుడు ఆ సందడి మళ్లీ షూరు కాబోతుంది. ఇప్పటివరకు ఆరు సీజన్స్ కాగా.. ఇప్పుడు 7 సీజన్ రాబోతుంది. అయితే గతంలో సీజన్ 6లో జరిగిన తప్పులు తెలుసుకున్న నిర్వాహకులు ఇప్పుడు ఎక్కడా పొరపాటు చేయకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఈసారి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. సీజన్ 6లో జరిగిన పొరపాట్లు కాకుండా.. ఈసారి కఠిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లీస్ట్ చక్కర్లు కొడుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. ఇక కంటెస్టెంట్స్ అందరూ ప్రేక్షకులకు తెలిసినవారే. ఇటీవలే ఈ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఇక సీజన్ 7లో ఇంట్లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందామా..

సీరియల్ హీరోగా గుర్తింపు సంపాందించుకున్న అమర్ దీప్.. తన భార్య తేజస్వినితో కలిసి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. వీరిద్దరి పేరు ముందు నుంచి వినిపిస్తోంది. ఇక అలాగే బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నోయెల్.. తన మాజీ భార్య ఈస్టర్ సైతం పాల్గొంటున్నారట. కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి, ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ, రష్మి, ప్రియా, సాయి రోనాక్, సిద్ధర్థ్ వర్మ, ఢీ పండు, నిఖిల్, సాకేత్ కొమండూరి, మహేష్ బాబు, కాళిదాసు, జబర్ధస్త్ అప్పారావు, మోహన శోభరాజు వీరంతా సీజన్ 7లో పాల్గొననున్నారని సమాచారం. అయితే ఈ లీస్ట్ ఎంతవరకు నిజమనేది తెలియాలంటే షో స్టార్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం