Ariyana: “ఆ ఒక్క ఇంటర్వ్యూ నా లైఫ్ జీవితాన్నే మార్చేసింది” .. ఆర్జీవి పై అరియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Ariyana: బిగ్‏బాస్ రియాల్టీ షోలో తన ఆట తీరుతో ప్రేక్షకులకు దగ్గరైంది అరియానా. ఇతర కంటెస్టెంట్స్‏కు పోటీగా అరియానా గేమ్ లో కొనసాగుతూ వచ్చి..

Ariyana: ఆ ఒక్క ఇంటర్వ్యూ నా లైఫ్ జీవితాన్నే మార్చేసింది .. ఆర్జీవి పై అరియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ariyana
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2021 | 8:28 PM

Ariyana: బిగ్‏బాస్ రియాల్టీ షోలో తన ఆట తీరుతో ప్రేక్షకులకు దగ్గరైంది అరియానా. ఇతర కంటెస్టెంట్స్‏కు పోటీగా అరియానా గేమ్ లో కొనసాగుతూ వచ్చి.. చివరి క్షణంలో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. బిగ్‏బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేంతగా పాపులర్ అయ్యింది మాత్రం ఒక రకంగా ఆర్జీవి అని చెప్పుకోవచ్చు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా.. పలు యూట్యూబ్ ఛానల్స్ లలో చాలా మంది సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేసింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. కానీ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక్కసారిగా అరియానాకు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయ్యింది. ఇక అదే పాపులారిటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. అరియానా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆర్జీవి సైతం అరియానాకు మద్దతు పలికారు.. మామూలుగా అలాంటి విషయాల్లో ఎక్కువ తలదూర్చని వర్మ.. అరియానాను గెలిపించాలని ప్రేక్షకులను కోరారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అరియానా మళ్లీ ఆర్జీవిని ఎక్కువగా కలవలేదు. తాజాగా రామ్ గోపాల్ వర్మను అరియానా కలుసుకుంది. ఇటీవల ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసేందుకు అరియానా వెళ్లారట. ఇంటర్వ్యూ తర్వాత ఇద్దరు కలసి జిమ్‏లో వర్కవుట్లు చేశారట. ఈ విషయాన్ని ఇద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. అరియానా ఆర్జీవితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “ఆ ఒక్క ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది” త్వరలోనే ఆర్జీవి ఇంటర్వ్యూ వీడియో రాబోతుంది అంటూ కామెంట్ చేసింది.

ట్వీట్స్..

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

Also Read: WWW Movie: యూట్యూబ్‏లో శివాని రాజశేఖర్ క్రేజ్.. కొత్త రికార్డులను సృష్టిస్తున్న ‘కన్నులు చెదిరే’ సాంగ్..

Sarkaru Vari Pata: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ‘సర్కారు వారి పాట’ షూట్ మొదలయ్యేది అప్పుడే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!