AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌ బిగ్ ట్విస్ట్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ బయటికే!

మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాషా, మూడో వారం అభయో నవీన్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం హౌస్‌లో 11 మంది మాత్రమే ఉన్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా అంద‌రి దృష్టి ఎవ‌రు ఎలిమినేష‌న్ కాబోతున్నారు అన్నదానిపైనే ఉంది. ఈ వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌ బిగ్ ట్విస్ట్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ బయటికే!
Bigg Boss 8 Telugu
Basha Shek
|

Updated on: Sep 28, 2024 | 6:16 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో నాలుగో వారం చివ‌రికి వ‌చ్చేసింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ సీజన్ లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాషా, మూడో వారం అభయో నవీన్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం హౌస్‌లో 11 మంది మాత్రమే ఉన్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా అంద‌రి దృష్టి ఎవ‌రు ఎలిమినేష‌న్ కాబోతున్నారు అన్నదానిపైనే ఉంది. ఈ వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. నాగ మణికంఠ, ప్రేరణ, నబీల్, సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ లు ఈ జాబితాలో ఉన్నారు. ఇక ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో నామినేష‌న్స్‌లో ఉన్న ఆరుగురిలో తెలంగాణ పోరగాడు న‌బిల్‌కు ఎక్కువ ఓట్లు ప‌డిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రేర‌ణ‌, నాగ మ‌ణికంఠ‌ల‌కు సైతం భారీగానే ఓట్లు పోల అయ్యాయని టాక్ నడుస్తోంది. పృథ్వీ, సోనియా, ఆదిత్య ఓం లకు మాత్రం తక్కువ ఓట్లు నమోదయ్యాయని, ప్రస్తుతం వీరే డేంజర్ జోన్ లో ఉన్నారని సమాచారం. అయితే ఆదిత్య ఓం ఈ వీక్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలున్నాయని నెట్టింట టాక్ నడుస్తోంది.

అయితే నాలుగో వారం ఎలిమినేషన్స్ ప్రక్రియలో బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చే అవ‌కాశాలు లేక‌పోలేద‌ంటున్నార. ఈసారి డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని టాక్. ఆదిత్య ఓం తో పాటు సోనియా ఆకులను సైతం ఎలిమినేట్ చేసే అవ‌కాశం ఉంద‌ంటున్నారు. అయితే సోనియాను ఎలిమినేట్ చేసిన‌ట్లే చేసి సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తార‌ని మరో టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆదిత్య ఓం తో పాటు..

అయితే ఏదీ ఏమైన‌ప్ప‌టికి ఆదిత్య ఓం మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచిబ‌య‌ట‌కు రానున్నాడ‌ని గట్టిగా ప్రచారం జరుగుతోంది. .మ‌రి ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుందా? సింగిల్ ఎలిమినేష‌న్ ఉంటుందా? అన్నద తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యే వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RBI బంగారాన్ని ఎక్కడ దాస్తుందో తెలుసా?
RBI బంగారాన్ని ఎక్కడ దాస్తుందో తెలుసా?
ఈ దేశంలో మన రూ.100 అంటే రూ.1 లక్ష..! ఒక వారం సంపాదనతో లైఫ్ సెటిల్
ఈ దేశంలో మన రూ.100 అంటే రూ.1 లక్ష..! ఒక వారం సంపాదనతో లైఫ్ సెటిల్
నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోషూట్స్..
నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోషూట్స్..
ఫైనల్ రేసులో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్..?
ఫైనల్ రేసులో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్..?
ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?
ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?
బంగారం ధరలు.. సంచలనంగా మారిన బాబా వంగా అంచనా!
బంగారం ధరలు.. సంచలనంగా మారిన బాబా వంగా అంచనా!
తక్కువ ధరకే మెడిసిన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ యాప్ గురించి తెలుసా..?
తక్కువ ధరకే మెడిసిన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ యాప్ గురించి తెలుసా..?
. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం
. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం
చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్
చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పైకి
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పైకి