AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: యష్మీ, ప్రేరణలకు షాకిచ్చిన ఆదిత్య.. గ్రూప్ గేమ్ పై కౌంటర్స్..

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా మాజీ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సోనియా, బేబక్క, శేఖర్ బాషా ఇంట్లో చిచ్చు పెట్టారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సీత, నైనిక, మణికంఠ, ఆదిత్య ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss 8 Telugu: యష్మీ, ప్రేరణలకు షాకిచ్చిన ఆదిత్య.. గ్రూప్ గేమ్ పై కౌంటర్స్..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2024 | 8:09 AM

Share

మాజీ కంటెస్టెంట్లతో నామినేషన్స్.. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‏లో కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటికే సోనియా, శేఖర్ బాషా, బేబక్క హౌస్మేట్స్ ను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం ప్రేరణ, యష్మీలకు చుక్కలు చూపించాడు. ఒక్కో పాయింట్ లాగుతూ యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ గ్రూప్ గేమ్ పై కౌంటర్స్ ఇచ్చాడు. కర్మ ఈజ్ బ్యాక్ అంటూ డైలాగ్స్ కొడుతూ హౌస్ లోకి అడుగుపెట్టాడు ఆదిత్య. విష్ణు వెళ్లి ఆదిత్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోగా.. నన్ను ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటూ కౌంటరిచ్చాడు. తన ఫస్ట్ నామినేషన్ యష్మీ అని చెప్పడంతో నాకు తెలుసు అంటూనే నిలబడింది.

మీరు ముందే ఫిక్స్ అయి లోపలికి వచ్చినట్లు అనిపించింది.. మీరు ఇప్పటివరకు ప్రేరణ, నిఖిల్, పృథ్వీలను నామినేట్ చేయలేదు. వేరేవాళ్లను టార్గెట్ చేస్తున్నారు.. కానీ వీళ్లు ముగ్గురు పెద్ద తప్పుులు చేసినప్పుడు కూడా మీరు నామినేట్ చేయలేదు. పక్షపాతంగా ఉంటున్నారు. ఫేవరిటిజం చూపిస్తున్నారు. న్యూట్రల్ గా ఉన్నట్లు నటిస్తున్నారు.. ఇది 12వ వారం ఇంకెన్ని రోజులు నటిస్తారు అంటూ పాయింట్ టూ పాయింట్ కడిగిపారేశాడు. దీంతో యష్మీ డిఫైండ్ చేసుకుంటూ నేను.. గ్రూప్ గేమ్ ఆడితో నా గేమ్ స్పాయిల్ అవుతుందనే క్లారిటీ నాకు ఉంది నేను అందరినీ నామినేట్ చేస్తాను అని చెప్పింది. దీంతో ఇండివీడ్యువల్ గేమ్ ఆడండి అని మీ నాన్న చెప్పారు కదా.. అంటూ ఆదిత్య గుర్తుచేయగా.. ఇది నా గేమ్. నేను నిఖిల్ తో గొడవపడ్డాను అంటూ వాదించింది యష్మీ. చివరకు గేమ్స్ లో ఫేవరిటిజం చూపించాను.. కొన్ని చోట్ల బయాస్ట్ గా ఆడాను అంటూ ఒప్పుకుంది యష్మీ.

ఇక ఆ తర్వాత ప్రేరణను నామినేట్ చేస్తూ.. మీరు, యష్మీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని ఆదిత్య చెప్పడంతో ఉదాహరణలు అడిగింది ప్రేరణ. దీంతో 12వ వారాల్లో ఒక్కసారి కూడా యష్మీని ఎందుకు నామినేట్ చేయలేదు అని ఆదిత్య అడగ్గా.. ఆమె కంటే ఎక్కువ తప్పులు వేరేవాళ్లలో కనిపించాయని చెప్పుకొచ్చింది. ప్రతిసారి నీకు నబీల్, నేను విష్ణు మాత్రమే కనిపిస్తామా అని అడిగాడు. ఆ తర్వాత నబీల్ గురించి వేరేవాళ్ల దగ్గర మాట్లాడావు .. ఆ తర్వాత అతడి స్ట్రెంథ్ తెలిసి బిహెవియర్ మార్చేశావు అంటూ కౌంటరిచ్చాడు. చివరకు ప్రేరణ మాట్లాడుతూ.. హౌస్ లో ఇన్ని గొడవలు పడి పడి మైండ్ టాక్సిక్ అయిపోయి ఉండొచ్చు.. ఇక మార్చుకోవడానికి ట్రై చేస్తా అని చెప్పింది. ఇక ఆదిత్య వెళ్లి పోయిన తర్వాత సోఫాలో ఒంటరిగా కూర్చుని బాధపడింది ప్రేరణ.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌