Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఓటింగ్‌లో విష్ణుప్రియకు బిగ్ షాక్.. అనూహ్యంగా కిందకు.. ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం ఎండింగ్ కు వచ్చేసింది. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తో సహా ఇప్పుడు హౌస్ లో మొత్తం 16 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఇక వీకెండ్ వచ్చింది కాబట్టి వీరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. అలా ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళతారన్నది ఆసక్తికరంగామారింది.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఓటింగ్‌లో విష్ణుప్రియకు బిగ్ షాక్.. అనూహ్యంగా కిందకు.. ఎలిమినేట్ ఎవరంటే?
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 12, 2024 | 3:32 PM

బిగ్ బాస్ తెలుగు 8 ఆరో వారం ఎండింగ్ కు వచ్చేసింది. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తో సహా ఇప్పుడు హౌస్ లో మొత్తం 16 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఇక వీకెండ్ వచ్చింది కాబట్టి వీరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. అలా ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళతారన్నది ఆసక్తికరంగామారింది. ఎప్పటిలాగే ఆరోవారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. కిరాక్ సీత, విష్ణు ప్రియ, పృథ్వి, యష్మి గౌడ, మెహబూబ్, గంగవ్వలు నామినేషన్స్ జాబితాలో నిలిచారు. వీరికి మంగళవారం అర్ధరాత్రి నుంచే ఓటింగ్ మొదలు అయింది. శుక్రవారం అర్ధరాత్రి తో దాదాపు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఆరో వారం ఓటింగ్ లో మొదటి నుంచే గంగవ్వ టాప్ ప్లేసులో దూసుకుపోతుంది. ఇది ఎవరికీ పెద్దగా ఆశ్చర్యమనిపించలేదు. అయితే గంగవ్వ తర్వాతి ప్లేసు అంటే సెకెండ్ ప్లేస్ లో ఉన్న విష్ణు ప్రియకు అనూహ్యంగా ఓట్లు తగ్గిపోయాయి. ఈ వారమే కాదు ఈ సీజన్ మొదటి రెండు, మూడు వారాలు సూపర్ క్రేజ్‌తో ఓటింగ్ లో టాప్ లో నిలిచిన విష్ణుప్రియ ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది. మొన్నటివరకు ఆమెకు ఎంతగానో సపోర్ట్ చేసిన అభిమానులు కూడా విష్ణుప్రియ ఆట, చేష్టలకు ఇప్పుడు ఓట్లు వేయడం లేదని తెలుస్తోంది.

గంగవ్వ తర్వాతి రెండో స్థానంలో మెహబూబ్ దిల్ సే నిలిచాడు. మొన్నటివరకు డేంజర్ జోన్ లో నిలిచిన యష్మీ ఇప్పుడు మూడో ప్లేస్ కు దూసుకొచ్చిందని తెలుస్తోంది. విష్ణుప్రియ నాలుగో స్థానంలో ఉండగా పృథ్వీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆఖరి స్థానంలో కిర్రాక్ సీత ఉంది. అంటే ఈ లెక్కన ఆరో వారంలో పృథ్వీ, కిర్రాక్ సీత డేంజర్ జోన్ లో ఉన్నారు. పృథ్వీ బిగ్ బాస్ హౌస్ కు కంటెంట్ ఇస్తున్నాడు, పైగా లవ్ ట్రాక్ లు నడుపుతున్నాడు కాబట్టి అతను ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఎటు తప్పి కిర్రాక్ సీతనే ఈ వారం బయటకు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ దసరా స్పెషల్ ప్రోమో…

డేంజర్ జోనల్ పృథ్వీ, కిర్రాక్ సీత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే