AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nainika Anasuru: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక గ్లామర్ డోస్ పెంచిన నైనిక.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభంలో అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఢీ ఫేమ్ నైనిక కూడా ఒకరు. షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా, పాజిటివ్ గా కనిపించిందీ ఫేమస్ డ్యాన్సర్. టాస్కుల్లో కూడా యాక్టివ్ గా పార్టి సిపేట్ చేసింది.

Basha Shek
|

Updated on: Oct 11, 2024 | 9:44 PM

Share
బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభంలో అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఢీ ఫేమ్ నైనిక కూడా ఒకరు. షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా, పాజిటివ్ గా కనిపించిందీ ఫేమస్ డ్యాన్సర్. టాస్కుల్లో కూడా యాక్టివ్ గా పార్టి సిపేట్ చేసింది.

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభంలో అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఢీ ఫేమ్ నైనిక కూడా ఒకరు. షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా, పాజిటివ్ గా కనిపించిందీ ఫేమస్ డ్యాన్సర్. టాస్కుల్లో కూడా యాక్టివ్ గా పార్టి సిపేట్ చేసింది.

1 / 6
 తన ఆట, మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. ముఖ్యంగా క్లాన్‌ (టీమ్‌) లీడర్‌గా ఎదిగేందుకు నైనిక ఆడిన గేమ్ బిగ్ బాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

2 / 6
 బిగ్ బాస్ హౌస్ లో అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా కనిపించిన నైనిక..  ఎందుకో గానీ క్రమక్రమంగా పూర్తిగా డల్ అయిపోయింది.

3 / 6
 స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం తప్ప టాస్కులు, గేమ్స్ లో పెద్దగా యాక్టివ్ గా పాల్గొనలేకపోవడంతో ఐదో వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది నైనిక.

4 / 6
 ఐదో వారం నామినేషన్స్ లో నిలిచిన నైనికకు తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో  ఈ ఢీ డ్యాన్సర్ కు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు.

5 / 6
 కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక  గ్లామర్ డోస్ బాగా పెంచేసింది నైనిక. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలే ఇందుకు నిదర్శనం.

6 / 6
Follow Us
‘భారత్‌ను చూసి నేర్చుకోండి’ ఫెడ్ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం

కోట్లు పోసి ఇంటిని కొన్న హీరోయిన్.. కట్ చేస్తే తొమ్మిది రోజుల్లోన

ఇండియా-ఏ ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియా-ఏ ఖాతాలో అరుదైన రికార్డు
వంటగదిలో రాత్రి పూట ఈ శబ్దాలు ఏంటా అని చూడగా.. బాబోయ్..

డీజే సౌండ్‌కు వణికిపోయిన భారీ పాత్రలు.. నెట్టింట వీడియో హల్‌చల్

జంతువును మింగి పత్తి చేనులో తిష్టవేసిన భారీ కొండచిలువ..

నేను పెద్ద స్టార్ అనే భావం ఆయనలో ఏమాత్రం ఉండదు..

ముఖం మెరిసిపోవాలంటే మజ్జిగతో ఇలా చేయండి.. ఖరీదైన క్రీములు వొద్దు!

పొరపాటున కూడా రోడ్డు మీద ఈ వస్తువులు కనపడితే అస్సలు దాటకండి.. 

తన పిల్లలను కాకి చేత పెంచించే కోయిల.. ప్రకృతిలో ఇదో వింత వ్యూహం!