Bigg Boss 6 Telugu: గీతూ దెబ్బకు హౌస్‏మేట్స్ విలవిల.. ఆటతీరుతో అందరిని ముప్పుతిప్పలు.. ఓడించేందుకు అంతా ఒక్కటయ్యారు..

ఆ తర్వాత శ్రీసత్య, అభినయ శ్రీ సైతం ఓడిపోయారు. అయితే గీతూ ఎవరి బొమ్మ ఎప్పుడూ దొంగిలిస్తుందో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఆమెను ఎలాగైనా ఓడించాలని హౌస్ అంతా ఒక్కటయ్యారు.

Bigg Boss 6 Telugu: గీతూ దెబ్బకు హౌస్‏మేట్స్ విలవిల.. ఆటతీరుతో అందరిని ముప్పుతిప్పలు.. ఓడించేందుకు అంతా ఒక్కటయ్యారు..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2022 | 10:26 AM

గీతూ గలాట.. మొదటి రోజు నుంచి బిగ్‏బాస్ (Bigg Boss ) ఇంట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. తన మాటలు.. ఆట తీరుతో ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తుంది. రెండు వారాల నుంచి అత్యధిక నామినేషన్స్ పడిన కంటెస్టెంట్ కూడా గీతూనే. ఆ తర్వాత ఎక్కువగా నామినేషన్స్ పడింది సింగర్ రేవంత్. ఇక ఇప్పుడు హౌస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా సిసింద్రీ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ప్రతి ఒక్కరికి ఒక బొమ్మను ఇచ్చి.. వాటిని తమ కన్న బిడ్డలుగా చూసుకుంటూ అన్ని అవసరాలు తీరుస్తూ వాటిని కాపాడుకోవాలి. ఎవరైనా ఆ బొమ్మను వదిలేసినా…పరధ్యానంగా ఉన్నా.. వేరేవాళ్లు ఆ బొమ్మను లాస్ట్ అండ్ ఫౌండ్ దగ్గర వేయ్యోచ్చు.. దీంతో ఆ బొమ్మ వాళ్లు టాస్క్ నుంచి డిస్కాలిఫై అయిపోతారు. అయితే మొదటి రౌండ్‏లో కెప్టెన్సీ పోటీదారుడిగా చంటీ గెలిచాడు. ఇక ఆ తర్వాత తన గేమ్ ప్లాన్‏తో రేవంత్ బొమ్మను దొంగిలించి లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలో వేసింది గీతూ. దీంతో రేవంత్ గేమ్ నుంచి డిస్కౌలిఫై అయ్యాడు. ఆ తర్వాత శ్రీసత్య, అభినయ శ్రీ సైతం ఓడిపోయారు. అయితే గీతూ ఎవరి బొమ్మ ఎప్పుడూ దొంగిలిస్తుందో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఆమెను ఎలాగైనా ఓడించాలని హౌస్ అంతా ఒక్కటయ్యారు.

ఇక గీతూ బొమ్మను దొంగిలించేందుకు ఇంటిసభ్యులంతా ఒకటయ్యారు. అందరూ రాత్రంతా మేల్కోని ఆమె బొమ్మను దొంగిలించేందుకు ప్రయత్నించారు. కానీ బొమ్మ ఎక్కడుందనే విషయం కనిపెట్టలేకపోయారు. దీంతో గీతూ గేమ్ ఛేంజర్ అంటూ పొగడ్తలతో ముంచేత్తారు. బాలాదిత్య బొమ్మను సైతం వేసింది గీతూ. ఆమె గేమ్ ప్లాన్ అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇక గీతూ ఆటకు సింగర్ రేవంత్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ప్రోమోలో.. అర్జున్ కళ్యాణ్ బొమ్మను శ్రీహాన్ దొంగిలించి లాస్ట్ అండ్ పౌండ్ లో వేయగా.. గీతూ ఏకంగా శ్రీహాన్ బొమ్మను దొంగిలించింది. మొత్తానికి గీతూ తన ఆట తీరుతో ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే