AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: అబ్బాయిలపై రెజీనా మ్యాగీ కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన హీరో అడివి శేష్..

ఇటీవల రెజీనా అబ్బాయిల మీద చేసిన కామెంట్స్‏కు రివర్స్ కౌంటరిచ్చారు. అంతేకాదు.. రెజీనాతోపాటు నివేదాను కూడా స్టేజ్ పై ఓ ఆటాడుకున్నాడు. తనదైన ప్రశ్నలతో ఆ ఇద్దరిని ముప్పుతిప్పలు పెట్టాడు.

Adivi Sesh: అబ్బాయిలపై రెజీనా మ్యాగీ కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన హీరో అడివి శేష్..
Adivi Sesh
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2022 | 9:10 AM

Share

హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ చిత్రం శాకిని ఢాకిని. డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు డైరెక్టర్ నందినీ రెడ్డి, హీరో అడివి శేష్ (Adivi Sesh) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‏లో పాల్గోన్న అడివి శేష్ ..ఇటీవల రెజీనా అబ్బాయిల మీద చేసిన కామెంట్స్‏కు రివర్స్ కౌంటరిచ్చారు. అంతేకాదు.. రెజీనాతోపాటు నివేదాను కూడా స్టేజ్ పై ఓ ఆటాడుకున్నాడు. తనదైన ప్రశ్నలతో ఆ ఇద్దరిని ముప్పుతిప్పలు పెట్టాడు.

నాని, సుధీర్ బాబు, తారక్ తో కలిసి నటించావు. మరీ నాతో ఎందుకు నటించలేదు అని నివేదాను అడగ్గా.. మీ డేట్స్ దొరకలేదు అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత రెజీనాను ఉద్దేశిస్తూ.. ఏంటీ ఈ మధ్య ఏదో అన్నావ్.. అబ్బాయిలు.. మ్యాగీ 2 నిమిషాలు అని.. ఏంటీ సంగతి నాకు చెప్పు.. చాలా మంది నాకు స్టామినా ఎక్కువ అని చెప్పారు అని అడగ్గా.. 2 నిమిషాలలో చెబుతాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది రెజీనా. అయితే తాను కేవలం జోక్ గా మాత్రమే అడిగినట్లు తెలిపారు అడివి శేష్. ఇటీవల శాకిని ఢాకిని ప్రమోషన్లలో ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రెజీనా.. అబ్బాయిలు.. మ్యాగీ 2 నిమిషాలలో అయిపోతాయంటూ ఫన్నీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొరియన్ సూపర్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ చిత్రానికి రీమేక్‏గా ఈ శాకిని ఢాకిని చిత్రాన్ని తీసుకువస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి