AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?

పర్సనాలిటీ టెస్ట్ ద్వారా మన క్యారెక్టర్ తెలుసుకోవచ్చు అంటారు. అయితే మనం మాట్లాడే విధానం, పడుకునే విధానం మాత్రమే కాకుండా, మనం నిల్చునే విధానం కూడా మన క్యారెక్టర్ డిసైడ్ చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాగా, మనం నిలబడే విధానం మన వ్యక్తిత్వాన్ని ఎలా తెలియజేస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం

Samatha J
|

Updated on: Mar 20, 2026 | 9:05 AM

Share
జ్యోతిష్య శాస్త్రం, హస్తసాముద్రక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం ప్రకారమే కాకుండా, మన శరీరా కదలికలు, మన శరీరం చేసే కొన్ని పనులు కూడా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఒక వ్యక్తి నిల్చునే భంగిమను బట్టి ఆ వ్యక్తి గుణ గణాలు, అతని కెరీర, ఫ్యూచర్ గురించి కూడా చెప్పవచ్చునంట.

1 / 5
మీరు మీ కాళ్లను కొద్దిగా దూరం పెట్టి నిల్చుంటున్నారా?; లేదా స్వేచ్ఛగా నిల్చుంటారా? లేదా మీరు ఒక కాలు ముందు ఒక కాలు వెనుకకు బెట్టి నిల్చుంటారా? ఇదే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాగా, దీనిని బట్టి, మీ కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితుల వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి.

2 / 5
1.కాళ్లు దూరంగా పెట్టి నిలబడటం : ఏ వ్యక్తి అయితే కాళ్లను దూరంగా పెట్టి నిల్చుంటారో, వారు చాలా ఆత్మివిశ్వాసం గలవారు. వీరు తమ మనసులోని మాటను చెప్పే సమయంలో చాలా  బలంగా, స్పష్టంగా తెలియజేస్తారు. ఎలాంటి సందేహాలు లేకుండా మాట్లాడే స్వభావం కలవారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలోనైనా చాలా తెలివిగా ఉంటారు. భయపడే తత్వం వీరిలో ఉండదు. చాలా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు.  ఒక నాయకుడిలా జీవిస్తారు. అంతే కాకుండా ఇళాంటి వారు చాలా త్వరగా అందరితో కలిసి పోతారు. అందరితో మాట్లాడటానికి ఇంట్రస్ట్ చూపుతారు. మంచి గుర్తింపు నిచ్చే వృత్తల వైపు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఇలాంటి వారు రాజకీయనాయకులు, న్యాయమూర్తులు, మేనేజర్లు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

3 / 5
2. ఒక కాలు ముందుకు, ఒక కాళు వెనకకు పెట్టి నిలబడే వారు : ఇలాంటి వ్యక్తులు చాలా సాహసోపేతమైన వ్యక్తులు. వీరు అనుభవాల నుంచి ఎక్కువగా నేర్చుకుంటారు. ఎలాంటి సమస్యలైనా సరే చాలా త్వరగా పరిష్కరించుకుంటారు. ముందుగా ఎక్కువగా వివిధ ప్రదేశాలు తిరగడానికి, వాటి నుంచి కొత్తది నేర్చుకోవాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ప్రయాణం ఎక్కువ ఇంట్రస్ట్ ఉంటుంది. ప్రణాళికల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆసక్తికరమైన ఉత్సాహం మీలో ఉంటుంది. ఎంత పెద్ద పని అయినా సరే చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు.  ఇతరులతో లోతైన అనుబంధం ఏర్పరుచుకుంటారు. భవిష్యత్తుపై మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా చాలా సానుకూలంగా ఉంటారు.  సంబంధాలలో చాలా నిజాయితీగా ఉంటారు. కొత్త సాహసాల అంటే ఇంట్రస్ట్ ఎక్కువగా ఉంటుంది.

4 / 5
3.కాళ్లు ముడుచుకుని నిలబడే వారు :  ఇలాంటి వారు చాలా రిజర్వ్‌డ్‌గా అంతర్ముఖంగా ఉంటారు. ముఖ్యంగా వీరు వినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరు ఇతరులను చాలా త్వరగా అంచనా వేస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఒకటికి రెండు సార్లు ఆలోచనిస్తారు. చాలా స్మార్ట్‌గా ఉంటారు. మీకు సంబంధించిన విషయాలు బహిర్గతం చేయడానికి ఇష్టపడరు. మీరు చేసే పని ప్రతీది చాలా రహస్యంగా ఉండాలి అనుకుంటారు. చాలా కష్టపడి పని చేసే తత్వతం. వర్క్ విషయంలో ఎంత కష్టమైనా సరే భరిస్తారు. పెద్దలపై ఎక్కువ గౌరవం చూపుతారు. భవిష్యత్తుకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. మీకంటూ ఓ ప్రపంచం ఏర్పరుచుకుంటారు. ఉన్నదాంట్లో చాలా సంతృప్తిగా జీవించడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు.

5 / 5
Follow Us
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?

పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?

వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్

పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..

గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా

IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..

ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ