Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreemukhi: సైమా అవార్డ్స్ ఈవెంట్‏లో యాంకర్‏గా శ్రీముఖి.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ?..

శనివారం బెంగుళూరులో జరిగిన సైమా అవార్డ్స్ 2022 వేడుకలకు యాంకర్‏గా వ్యవహరించింది. తన మాటల గారడీ.. చలాకీతనంతో వేడుకలకు వచ్చిన సెలబ్రెటీలను మెప్పించింది.

Sreemukhi: సైమా అవార్డ్స్ ఈవెంట్‏లో యాంకర్‏గా శ్రీముఖి.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ?..
Sreemukhi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2022 | 12:14 PM

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు శ్రీముఖి (Sreemukhi). తన వాక్చాతుర్యంతో యాంకర్‏గా తెలుగు ప్రజలను అలరిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ మెప్పించింది. అంతేకాకుండా శ్రీముఖికి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ పట్ల ఆసక్తిని చూపిస్తుంటారు నెటిజన్స్. ఇటీవల సరిగమప షో ద్వారా టెలివిజన్ ప్రియులను అలరించిన ఈ రాములమ్మ.. తాజాగా సైమా అవార్డ్స్ వేడుకలలో మెరిసింది. శనివారం బెంగుళూరులో జరిగిన సైమా అవార్డ్స్ 2022 వేడుకలకు యాంకర్‏గా వ్యవహరించింది. తన మాటల గారడీ.. చలాకీతనంతో వేడుకలకు వచ్చిన సెలబ్రెటీలను మెప్పించింది.

ఈ వేడుకలకు దక్షిణాదిలోని అన్ని భాషలకు సంబంధించిన యాంకర్స్ ఉంటారు. అలా తెలుగు నుంచి ఈ అవకాశం శ్రీముఖికి వచ్చింది. ఇక ఈ వేడుకల కోసం బుల్లితెర రాములమ్మ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సైమా వైడుకలలో యాంకరింగ్ చేసినవారందరి కంటే శ్రీముఖికి అత్యధిక పారితోషికం ఇచ్చారట. రెండు రోజులకు గానూ.. ఏకంగా రూ. 15 లక్షల రెమ్యునరేషన్ ఇచ్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక కేవలం రియాల్టీ షోస్ మాత్రమే కాకుండా.. సినిమాల్లోనూ పలు కీలకపాత్రలతో మెప్పించింది శ్రీముఖి. నేను శైలజ, మ్యాస్ట్రో, జులాయి, క్రేజీ అంకుల్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు