Bigg Boss 5 Telugu: అలా మాట్లాడినందుకు అందరు నన్ను తిట్టారు.. సిరి తల్లి ఎమోషనల్ ..

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసింది. సీజన్ 5 ట్రోఫిని వీజే సన్నీ ఎగరేసుకుపోయాడు. షణ్ముఖ్ రన్నరప్ గా నిలవగా.. శ్రీరామ్ మూడో స్థానంలో

Bigg Boss 5 Telugu: అలా మాట్లాడినందుకు అందరు నన్ను తిట్టారు.. సిరి తల్లి ఎమోషనల్ ..
Siri
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 20, 2021 | 7:33 AM

బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసింది. సీజన్ 5 ట్రోఫిని వీజే సన్నీ ఎగరేసుకుపోయాడు. షణ్ముఖ్ రన్నరప్ గా నిలవగా.. శ్రీరామ్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక మానస్ నాల్గవ స్థానంలో .. సిరి ఐదవ స్థానంలో నిలిచింది. అయితే గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద టాప్ 5 కంటెస్టెంట్ సభ్యుల కుటుంబాలు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సిరి తల్లి.. శ్రీదేవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.

సిరి తల్లి శ్రీదేవి మాట్లాడుతూ బిగ్‏బాస్ ఇంట్లో చెప్పిన మాటల వలన అందరూ తిట్టారని చెప్పుకొచ్చింది. అలా చెప్పకూడదని అందరూ అన్నారంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో నాగార్జున ఆమెను ఓదార్చాడు.. అమ్మ చెప్పకపోతే ఇంకెవ్వరూ చెబుతారు.. మీ మనసులో ఏముందో అది చెప్పారు కదా ? అందులో తప్పు లేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ ఎపిసోడ్ లో సిరి, షణ్ముఖ్ కు హగ్ చేసుకోవడం నచ్చలేదని శ్రీదేవి చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె అన్న మాటలు ట్రెండ్ అయ్యాయి.

సిరి ఎలిమినేట్ అయిన అనంతరం స్జేజ్ పైకి వచ్చి నాగార్జునను హగ్ చేసుకుంది. ఇక ఆతర్వాత.. సిరి తల్లి బాధపడిన విషయాన్ని ఆమెకు చెప్పాడు నాగార్జున. దీంతో సిరి స్పందిస్తూ.. మాది మధ్య తరగతి కుటుంబం.. అమ్మ చుట్టాల మాటలు ఎక్కువగా వింటుంది. ఆ మాటలు ఆమె మనసులో నుంచి వచ్చినవ కావు. అది నాకు తెలుసు.. పదిహేను వారాలు ననను భరించినందకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు లేనిది నేను లేను అంటూ చెప్పుకొచ్చింది సిరి.

Also Read: Bigg Boss 5 Telugu Winner and Updates: అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎగిరేసుకు పోయిన సన్నీ.. ఇంకా ఏమేం గెలుచుకున్నాడో తెలుసా.? అక్షరాల..

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..

Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే