Bigg Boss 5 Telugu: ఆమెను నామినేట్ చేయకుండా తప్పు చేశా… షణ్ముఖ్ ఎమోషనల్.!

Bigg Boss Telugu: బిగ్ బాస్ రచ్చ నాలుగో రోజు కాస్త ఎక్కువగానే కనిపించింది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, ఏడుపులు మధ్య నాలుగో రోజు రచ్చ రచ్చగా సాగింది..

Bigg Boss 5 Telugu: ఆమెను నామినేట్ చేయకుండా తప్పు చేశా... షణ్ముఖ్ ఎమోషనల్.!
Shanmukh
Follow us

|

Updated on: Sep 10, 2021 | 9:02 PM

బిగ్ బాస్ రచ్చ నాలుగో రోజు కాస్త ఎక్కువగానే కనిపించింది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అల్లర్లు, ఏడుపులు మధ్య నాలుగో రోజు రచ్చ రచ్చగా సాగింది. ఇక ఎట్టకేలకు షణ్ను తాజాగా కెమెరా ముందు కాస్త సందడి చేశారు. సందడి చేయడమే కాదు… హౌస్‌లో తన కో పార్టిసిపెంట్ నటి ఉమా గురించి ఓ సెంటిమెంటల్ కామెంట్‌ చేశాడు షణ్ను.

నాలుగో రోజు ఎట్టకేలకు షణ్ముఖ్‌‌‌కు స్క్రీన్ స్పేస్ దక్కింది. ఇన్నిరోజులు ఎవ్వరితో మాట్లాడకుండా .. ఎవ్వరిని పట్టించుకోకుండా ఉన్న షణ్ముఖ్ ఇప్పటికి నోరు విప్పాడు. ‘ఇంత మంది మధ్య తాను ఎప్పుడులేనని .. తనకు బిగ్ బాస్ సెట్ కావాడం లేదని.. దీనికంటే బయటకు వెళ్లి వీడియోలు చేసుకోవడం బెటర్’ అని మొన్నామధ్య ఓపెన్ అయిన షణ్ను…తాజా ఎపిసోడ్‌లో ఉమ తనతో మాట్లాడటం లేదని.. ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటున్నారని చెప్పుకొచ్చాడు. ఇక తన తల్లి పేరు కూడా ఉమ కావడం వల్లే నామినేట్ చేయలేదని లేదంటే చేసేవాడినని కాజల్, సిరిల దగ్గర చెప్పుకున్నాడు షణ్ముఖ్.

ఇక పవర్ రూం యాక్సెస్ పొందిన హమీదా, మానస్, విశ్వ, సిరిలు మధ్య కెప్టెన్సీ కోసం సైకిల్ పోటీ జరిగింది. అయితే ముందు సిరి గేమ్ ఆడతా.. కానీ నేను పోటీ ఇవ్వలేనేమో అని భయంగా ఉంది అంటూ వెనకడుగేసే ప్రయత్నం చేసింది. అయితే సన్నీ, జెస్సీలు ఆమెకు దైర్యం చెప్పారు. దాంతో సిరి గేమ్‌లో పార్టిసిపేట్ చేసింది. చివరకు సిరినే విజేతగా నిలిచి మొదటి కెప్టెన్ అయ్యింది. మరోవైపు నాలుగు రోజుల్లోనే హౌస్‌లో గ్రూప్‌లు ఏర్పడ్డాయని సరయు ఆనీ మాస్టర్ దగ్గర ఎమోషనల్ అయ్యింది.

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!