Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu Promo: ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్‏లో నామినేషన్స్ హీట్..

బిగ్‏బాస్ 12వారాలు పూర్తిచేసుకుంది. 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాప్ 3లో

Bigg Boss 5 Telugu Promo: ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్‏లో నామినేషన్స్ హీట్..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2021 | 3:02 PM

బిగ్‏బాస్ 12వారాలు పూర్తిచేసుకుంది. 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాప్ 3లో ఉంటాడనుకున్న యాంకర్ రవి ఎవరు ఊహించని విధంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. దీంతో ప్రేక్షకుల.. రవి అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. సిరి, ప్రియాంక కంటే తక్కువ ఓట్లు రావడంతో రవి ఎలిమినేట్ అయ్యాడని తెలియడంతో రవ అభిమానులు బిగ్‏బాస్ గేట్ ముందు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇక ఇంట్లో 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ షూరు అయింది.

ఇక ప్రస్తుతం ఇంట్లో మొత్తం 7గురు సభ్యులు ఉన్నారు. అందులో షణ్ముఖ్ కెప్టెన్ అవ్వగా.. మిగిలినది 6గురు. ఇక ఈవారం నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు తాము నామినేట్ చేస్తున్న సభ్యులను ముఖాలతో ఉన్న బాల్స్‏ను బిగ్‏బాస్ ఓపెన్ చేసిన మెయిన్ డోర్ వైపు తన్నాల్సి ఉంటుంది. అందుకు సరైన కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక తాజా ప్రోమోలో మరోసారి శ్రీరామచంద్ర, సన్నీ మధ్య మాటల యుద్ధం నడిచింది. తనను మాత్రమే నామినేట్ చేయడం పై శ్రీరామ్ అభ్యంతరం తెలిపాడు. కనెక్షన్ ఉన్నవారిని నామినేట్ చేయనని సన్నీ చెప్పగా.. నేను చేస్తానని శ్రీరామ్ బదులిచ్చాడు. ఫ్రెండ్ అనుకున్న తర్వాత వాళ్లు ఏం చేసిన నీకు కరెక్ట్ అనిపిస్తుందని శ్రీరామ్ వాదించగా.. నువ్వు పంచాయితీ పెడితే నేనేం చేయలేను అని బదులిచ్చాడు సన్నీ.

ఇక ప్రియాంక సింగ్.. నామినేట్ చేయడానికి తనకు కాస్త సమయం కావాలని అడిగింది. దీంతో షణ్ముఖ్.. లేదు చెప్పాలి అంటే.. సరైన పాయింట్స్ లేవని తెలిపింది పింకీ. దీంతో నాకు కారణాలున్నాయి కేవలం నీతోనే.. కానీ నువ్వు నామినేషన్స్ లో లేవు.. అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇక మధ్యలో సన్నీ కామెడీ చేయగా.. షణ్ముఖ్.. నామినేషన్స్ అంటే సీరియస్ అని.. కామెడీ చేయకండని హెచ్చరించాడు. దీంతో బిగ్‏బాస్ రంగంలోకి దిగాడు. చివరిసారి హెచ్చరిస్తున్నాను. మీరు నామినేషన్స్ చేయకపోతే మీరే నేరుగా నామినేట్ అవుతారంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

Also Read: Anil Ravipudi: దృశ్యం2 సినిమాను వీక్షించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నారంటే..

Dhanush: బ్రిక్స్‌ పురస్కారం అందుకున్న తమిళ స్టార్‌ ధనుష్‌.. ఎందుకంటే..

మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!