Bigg Boss 5 Telugu Ravi: యాంకర్ రవి పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే.. బిగ్‏బాస్ విన్నర్ కంటే ఎక్కువ తీసుకున్నాడా ?..

Anchor Ravi: బిగ్‏బాస్ సీజన్ 5 పన్నెండు వారాలు పూర్తిచేసుకుంది. ఊహించని పరిణామాల మధ్య పన్నెండవ వారం ఇంటి నుంచి

Bigg Boss 5 Telugu Ravi: యాంకర్ రవి పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే.. బిగ్‏బాస్ విన్నర్ కంటే ఎక్కువ తీసుకున్నాడా ?..
Anchor Ravi
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 7:16 PM

Anchor Ravi: బిగ్‏బాస్ సీజన్ 5 పన్నెండు వారాలు పూర్తిచేసుకుంది. ఊహించని పరిణామాల మధ్య పన్నెండవ వారం ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు రవి. అయితే టాప్ కంటెస్టెంట్స్‏లో ఒకరిగా ఉన్న రవి… అలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ కావడంతో అంతా షాకయ్యారు. సిరి, ప్రియాంక కంటే ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయో చూపించాలంటూ నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రవి అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. మరోవైపు రవి ఎలిమినేట్ కావడానికి గల ఏంటీ అని ఆరాతీస్తున్నారు.

ఇక మరోవైపు రవి రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది. రవిని ఇలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ చేయడానికి తన రెమ్యునరేషన్ కూడా ఒక కారణమంటూ వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో రవి మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట. వారానికి రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. అంటే రవి 12 వారాలకు దాదాపు రూ. 80 లక్షల నుంచి రూ. 96 లక్షల వరకు తీసుకుంటున్నట్లుగా టాక్. అంటే బిగ్‏బాస్ విజేతకు అందించే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం.

అలాగే ఇప్పుడున్న కంటెస్టెంట్స్‏లో టాప్ 5లోకి రావడానికి ఎక్కువగా అబ్బాయిలే ఉండడంతో ఈసారి ఒక అమ్మాయిని పంపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రవిని ఎలిమినేట్ చేసాడా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి యాంకర్ రవి ఎలిమినేషన్ మాత్రం అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ వాదిస్తున్నారు.

Also Read: Taapsee Pannu: అందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డాను.. కానీ.. ఆసక్తికర విషయాలను చెప్పిన తాప్సీ..

RRR Trailer: బిగ్ అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్.. ఎప్పుడంటే..

Bigg Boss 5 Telugu Promo: ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్‏లో నామినేషన్స్ హీట్..

Mehreen Pirzada : సీనియర్ హీరోతో రోమన్స్ కు సై అన్న హనీ.. నాగ్ సినిమాలో మెహరీన్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!