మెహరీన్ .. నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ మెహరీన్
1 / 6
ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ చిన్నది
2 / 6
చిన్న సినిమా పెద్ద సినిమా ని తేడాలేకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.
3 / 6
ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్ 3 సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది మెహరీన్
4 / 6
తాజాగా ఈ అమ్మడికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది..
5 / 6
కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. సీనియర్ హీరో కావడంతో కాస్త ఎక్కువ పారితోషికం కావాలని మొదట్లో డిమాండ్ చేసినా, ఆ తరువాత ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.