పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్

రోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో వకీల్ సాబ్ సినిమా సమ్మర్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందులోనూ చాలా గ్యాప్ రావడంతో..

పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 19, 2020 | 4:08 PM

సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా రెండు సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీంతో.. అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇప్పటికే బాలీవుడ్ మూవీ ‘పింక్’ సినిమా షూటింగ్‌ కూడా దాదాపు అయ్యిందని టాక్. ఇప్పుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘విరూపాక్షి’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు పవన్. వీటి కోసం పవన్ పక్కాగా షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. కాగా పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ సమ్మర్లో రిలీజ్ కానున్నట్లు నిర్మాత దిల్ రాజు ముందుగానే ఓ క్లారిటీ ఇచ్చేశారు.

అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో వకీల్ సాబ్ సినిమా సమ్మర్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందులోనూ చాలా గ్యాప్ రావడంతో.. మే నెలలో పవర్ స్టార్ సినిమా రీలీజ్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలేటట్టు కనిపిస్తోంది.

అలాగే క్రిష్, పవన్ విరూపాక్షి కూడా మరింత లేట్ అయ్యేలా ఉందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఒకవేళ అనుకున్న సమయానికి సినిమా పూర్తైనా.. అప్పటికి వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. ఈ సినిమా వెనక్కి తగ్గక తప్పదు. కాబట్టి ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి పూర్తయితే, హరీష్ శంకర్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు పవన్. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులను కూడా ఫినిష్ చేసే పనిలో పడ్డారని టాక్. ఏదేమైనా ఇప్పుడు దొరికిన ఈ బ్రేక్‌తో పాలిటిక్స్‌పై దృష్టి పెట్టారు పవన్.

Read More this also: 

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..

నాగబాబు గురించి హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..

అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??