AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manish Raisinghan: నేను తనకంటే 18 ఏళ్లు పెద్దవాడిని.. మాకు సిక్రెట్‏గా బిడ్డ జన్మించలేదు.. క్లారిటీ ఇచ్చిన అవికా స్నేహితుడు..

'చిన్నారి పెళ్లి కూతురు' ఫేమ్ అవికా గౌర్ ఇటీవల తన సహ నటుడు మనీష్ రాఘ్ సింఘన్ తో ఉన్న రిలేషన్ గురించి స్పందించిన సంగతి తెలిసిందే.

Manish Raisinghan: నేను తనకంటే 18 ఏళ్లు పెద్దవాడిని.. మాకు సిక్రెట్‏గా బిడ్డ జన్మించలేదు.. క్లారిటీ ఇచ్చిన అవికా స్నేహితుడు..
Avika Manish
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2021 | 6:23 AM

Share

‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గౌర్ ఇటీవల తన సహ నటుడు మనీష్ రాఘ్ సింఘన్ తో ఉన్న రిలేషన్ గురించి స్పందించిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. రహస్యంగా ఓ బిడ్డను కూడా కన్నారని రూమర్స్ వచ్చాయి. దీంతో అటు బాలీవుడ్ తోపాటు.. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అవికా.. మనీష్ తన తండ్రి వయసు వాడని.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని.. మేము ఓ బిడ్డను కన్నామని, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచామని అంటున్నారు. అది పూర్తిగా అవాస్తవం అంటూ రూమర్స్ కు చెక్ పెట్టింది అవికా.. తాజాగా ఇదే విషయంపై నటుడు మనీష్ స్పందించాడు.

ఓ ఇంటర్వ్యూలో మనీష్ మాట్లాడుతూ.. అవికా.. తను సిక్రెట్ గా రిలేషన్ లో ఉన్నామంటూ వస్తున్న వార్తల్ల ఏమాత్రం నిజం లేదని వెల్లడించాడు. అవికా తను మంచి స్నేహితులం మాత్రమే అని..తను చెప్పినట్లుగా.. మా ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం ఉంది. నేను తనకంటే 18 ఏళ్లు పెద్దవాడిని. ససూరల్ సిమర్ కా సీరియల్ నుంచి మా మధ్య స్నేహబంధం కొనసాగుతుంది. మాకు రహస్యంగా బిడ్డ జన్మించిందని అనడం చాలా దారుణం. మొదట నేను ఈ వార్తలు విని షాక్ అయ్యాను. కానీ ఇలాంటి రూమర్స్ కూడా క్రియేట్ చేస్తారా అని నవ్వోచ్చింది. నాతో పాటు నా భార్య సంగీత కూడా నవ్వుకుంది అని చెప్పుకోచ్చాడు మనీష్. కాగా ఈ నటుడు గతేడాది జూన్ లో సంగీతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక అవికా కూడా ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన ఎమ్‌టీవీ రౌడీస్‌ కంటెస్టెంట్‌ మిలింద్‌ చంద్వాణీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే తననే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల స్పష్టం చేసింది. ప్రస్తుతం అవికా.. నాగ చైతన్య, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న థ్యాంక్యూ చిత్రంలో నటిస్తోంది.

Also Read: Ram Pothineni: ‘ఫైనల్ స్టోరీ కంప్లీట్ అయ్యింది.. కథ సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది’.. రామ్ పోతినేని ఆసక్తికర ట్వీట్..

Ram Gopal Varma: ప్యారేలాల్‌, సుబ్బారావ్‌, చింటూ.. పేర్లు పెట్టొచ్చుగా..? కోవిడ్ పేర్లపై వర్మ సెటైర్

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం
ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం