AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలీల, కృతిశెట్టి కాదు అందరికంటే చిన్న హీరోయిన్ ఈమె.. ఈ బ్యూటీ ఏజ్ తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది తమ అందం అభినయంతో ఆకట్టుకుంటుంటే మరికొంతమంది కేవలం గ్లామర్ తోనే ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఇంకొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కొందరు. ఇక ఇండస్ట్రీలో చిన్న హీరోయిన్ ఎవరో తెలుసా.?

శ్రీలీల, కృతిశెట్టి కాదు అందరికంటే చిన్న హీరోయిన్ ఈమె.. ఈ బ్యూటీ ఏజ్ తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2026 | 10:29 AM

Share

ప్రస్తుతం కొత్త కొత్త హీరోలు, హీరోయిన్స్, దర్శకులు పరిచయం అవుతూ సత్తా చాటుతున్నారు. కొత్త కొత్త కథలతో మంచి విజయాలను అందుకుంటున్నారు. యంగ్ హీరోయిన్ చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆకట్టుకుంటున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలైనా సరే చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి వస్తున్నారు. చిన్న వయసులోనే హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. అయితే టాలీవుడ్ అందరికంటే చిన్న వయసున్న హీరోయిన్ ఎవరో తెలుసా.? కృతిశెట్టి , శ్రీలీల కాదు. ఈ ఇద్దరి కంటే చిన్న హీరోయిన్ టాలీవుడ్ లో ఉంది. ఆమె తన అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.

నరకం చూపించాడు..! అతన్ని తట్టుకోవడం నా వల్ల కాదు..!! 16 సినిమాలు రిజెక్ట్ చేశానన్న నటి

టాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటివారిలో ఆ బ్యూటీ ఒకరు. ఆమె అందరికంటే చిన్న ఏజ్ ఉన్న హీరోయిన్ ఆమె. టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అంటే ముందు గుర్తొచ్చేది కృతిశెట్టినే .. చిన్న వయసులోనే ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చింది. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ అమ్మడు వయసు ఇప్పుడు 20 ఏళ్లు. అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కుర్రాడి శ్రీలీల ఏజ్ కూడా తక్కువే.. పెళ్ళిసందడి సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ వయసు 23. ఈ ఇద్దరి కంటే ఓ హీరోయిన్ చిన్నది. ఆమె ఎవరంటే రీసెంట్ డేస్ లో ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో మ్యాడ్ సినిమా ఒకటి.

ఇవి కూడా చదవండి

20 ఏళ్ల ముందు చూసుంటేనా..! ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్

సంతోష్ శోభన్, నార్ని నితిన్, రామ్‌ నితిన్‌, ప్రధానపాత్రల్లో నటించిన మ్యాడ్ సినిమాలో నటించింది అననతిక. మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం. చిన్నది ఈ సినిమాలో తన నటనతో అందంతో ఆకట్టుకుంది. అలాగే రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ అనే సినిమాలోనూ నటించింది. ఇటీవలే ఎనిమిది వసంతాలు అనే సినిమాలో మెరిసింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిన్నదాని ఏజ్ కేవలం 20ఏళ్లు మాత్రమే. ఇప్పటికే ఈ అమ్మడు 5 సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుసగా అవాకాశాలు అందుకుంటుంది.అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Anushka: ఆ స్టార్ హీరో నన్ను పేరు మార్చుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన అనుష్క

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us