AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni: ‘ఫైనల్ స్టోరీ కంప్లీట్ అయ్యింది.. కథ సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది’.. రామ్ పోతినేని ఆసక్తికర ట్వీట్..

ఎనర్జీటిక్ హీరో రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ మూవీకి సంబంధించిన

Ram Pothineni: 'ఫైనల్ స్టోరీ కంప్లీట్ అయ్యింది.. కథ సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది'.. రామ్ పోతినేని ఆసక్తికర ట్వీట్..
Ram Pothineni
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2021 | 6:00 AM

Share

ఎనర్జీటిక్ హీరో రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇటీవల విడుదలైన రెడ్ సినిమా ఆశించినంత హిట్ కాకపోవడంతో.. రామ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో వచ్చే సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. తాజాగా రామ్ ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ చేశారు. ఇటీవలే డైరెక్టర్ చివరి స్క్రీప్ట్ పూర్తిచేసినట్లు తెలిపారు.

చివరి కథనం పూర్తైంది. కథ సూపర్ డూపర్ కిక్ ఇచ్చింది. లవ్ యూ లింగుస్వామి సార్, ఇక షూటింగ్ మొదలు పెడదాం అంటూ ట్వీట్ చేశారు రామ్. ఇక ఈ ఎనర్జీటిక్ స్టార్ చేసిన ట్వీట్ చూస్తుంటే.. వీరిద్దరిక కాంబోలో వచ్చే సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. రామ్ చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్క్రీప్ట్ వినకుండానే మూవీ ఓకే చేశారా ? అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూలైలో ఈ మూవ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: Ram Gopal Varma: ప్యారేలాల్‌, సుబ్బారావ్‌, చింటూ.. పేర్లు పెట్టొచ్చుగా..? కోవిడ్ పేర్లపై వర్మ సెటైర్

Haha Emoji: ‘హహ్హా’ ఎమోజీ వాడొద్దు.. ఫత్వా జారీ చేసిన మత బోధకుడు.. నెటిజన్ల రెస్పాన్స్ ఏమిటంటే..?

LPG Cylinder Booking: ఇంటి గ్యాస్ సిలిండర్ సిలిండర్ అయిపోయిందా..? అయితే వాట్సాప్‌లో బుక్ చేసుకోండి.. ఎలాగో తెలుసుకోండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!