AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudheer-Rashmi: సుధీర్‏కు ముద్దుపేరు పెట్టుకున్న రష్మి.. అలాగే పిలుస్తానంటూ షాకిచ్చిన ముద్దుగుమ్మ..

Sudheer-Rashmi:  రష్మి గౌతమ్.. సుడిగాలి సుధీర్ ఈ జంట గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై వీరిద్దరు చేసే సందడి మాములుగా ఉండదు.

Sudheer-Rashmi: సుధీర్‏కు ముద్దుపేరు పెట్టుకున్న రష్మి.. అలాగే పిలుస్తానంటూ షాకిచ్చిన ముద్దుగుమ్మ..
Sudheer Rashmi
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2021 | 9:29 AM

Share

Sudheer-Rashmi:  రష్మి గౌతమ్.. సుడిగాలి సుధీర్ ఈ జంట గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై వీరిద్దరు చేసే సందడి మాములుగా ఉండదు. టెలివిజన్ లో వచ్చే షోలలో సుధీర్, రష్మి ఉంటే.. టీఆర్పీ రెటింగ్ దూసుకుపోతుంది. అటు సోషల్ మీడియాలో కూడా సుధీర్- రష్మి రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. వీరిద్ధరికి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా గతంలో రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ.. కేవలం రీల్ లో మాత్రమే అలా ఉంటామని… నిజ జీవితంలో తాము మంచి స్నేహితులమని చాలా సార్లు సుధీర్, రష్మి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వీరి రీల్ లవ్‏కు మాత్రం తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తాజాగా రష్మి సుధీర్‏ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సుధీర్‏కు ముద్దు పేరు పెట్టుకుంది రష్మి. ఇకపై అలాగే పిలుస్తా అని చెప్పింది. సుధీర్‏ను ఇకనుంచి సుట్టి అని పిలుస్తానంటూ అందరికి షాకిచ్చింది. ఓ ప్రముఖ ఛానెళ్లో ప్రసారమయ్యే రియాల్టీ షోలో టీంలీడర్లుగా వ్యవహరిస్తున్నారు వీరిద్దరు. ఇందులో సుధీర్ గురించి చెబుతూ.. క్యూట్ ఎక్స్‏ప్రెషన్స్ తో అక్కడున్న వారిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆట మూవీలోని ఏం చాందిని రా పాటకు డ్యాన్స్ చేశారు సుధీర్ రష్మి.

Also Read: Custodial Death: మరియమ్మ కస్టోడియల్ డెత్ హైకోర్టు సీరియస్.. మృత దేహానికి రీపోస్టుమార్టం చేయాలని ఆదేశం..

Groom Cancels Marriage: పెళ్లిలో మటన్‌ కర్రీ లేదని వివాదం.. ఆ పెళ్లిన రద్దు చేసుకుని వేరే పెళ్లి చేసుకున్న వరుడు

Neem Leaves: కిడ్నీలో రాళ్లను కరిగించే వేప ఆకుల రసం.. డయాబెటిక్ రోగులు వేప ఆకులను తింటే ఎన్ని లాభాలున్నాయంటే..

Job Opportunity: మీకు ఉద్యోగం కావాలా..? వీడియోలు చూస్తూ కూర్చోవడమే మీ పని.. నెలకు రూ.30 వేల వేతనం..!