Tanya Ravichandran: అమ్మానాన్నలతో గొడవపడి మరీ దానికి ఒప్పించా.. ఆసక్తికర విషయాలు తెలిపిన అందాల తార తాన్యా రవి..

Tanya Ravichandran: సీనియర్‌ తమిళ హీరో రవించంద్రన్‌ మనవరాలు తాన్యా రవి చంద్రన్‌ 2016లో వెండి తెరకు పరిచయమైంది. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న తాన్యా ఇప్పటి వరకు కేవలం 5 సినిమాల్లోనే నటించింది...

Tanya Ravichandran: అమ్మానాన్నలతో గొడవపడి మరీ దానికి ఒప్పించా.. ఆసక్తికర విషయాలు తెలిపిన అందాల తార తాన్యా రవి..
Tanya Ravichandran
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 06, 2021 | 8:46 AM

Tanya Ravichandran: సీనియర్‌ తమిళ హీరో రవించంద్రన్‌ మనవరాలు తాన్యా రవి చంద్రన్‌ 2016లో వెండి తెరకు పరిచయమైంది. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న తాన్యా ఇప్పటి వరకు కేవలం 5 సినిమాల్లోనే నటించింది. ఇక తాజాగా కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజా విక్రమార్క’ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇస్తోందీ చిన్నది. తనదైన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ చిన్నది తొలి సినిమా ఇంకా విడుదలవక ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రాజా విక్రమార్క సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. దీంతో సినిమా తేదీ విడుదల దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగానే అందాల తార శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తాన్యా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ సందర్భగా తాన్యా మాట్లాడుతూ.. ‘మాది సినిమా కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. కానీ అమ్మానాన్నలు అప్పట్లోనే వద్దన్నారు. ముందు చదువుపై దృష్టి పెట్టమని కోరారు. అయితే పీజీలో చేరిన తర్వాత దర్శకుడు మిస్కిన్‌ సర్‌ నుంచి అవకాశం వచ్చింది. మా పేరెంట్స్‌ ఒప్పుకోకపోయినప్పటికీ.. గొడవపడి ఒక్క సినిమా చేసి మళ్లీ చదువుకుంటానని ఒప్పించా. కానీ వరుసగా అవకాశాలు వచ్చాయి. మూడు సినిమాలు చేశాక మళ్లీ పీజీ పూర్తి చేశా. ఇప్పుడు పూర్తిగా సినిమాలపై దృష్టిపెట్టా. ఇప్పుడు మా తాతయ్య ఉండుంటే ఎంత సంతోషించేవారో. దురదృష్టవశాత్తూ నేను కెమెరా ముందుకు రాకముందే మాకు దూరమయ్యారు. ఆయన పట్టుదల, క్రమశిక్షణే నాకు స్ఫూర్తి’ అని చెప్పుకొచ్చింది తాన్యా. ఇక తమిళ సినిమా, తెలుగు సినిమా వేర్వేరుగా ఏమీ అనిపించలేదని చెప్పిన ఈ బ్యూటీ… రెండు పరిశ్రమలూ బాగా నచ్చాయని, అసలు కమర్షియల్‌ హీరోయిన్‌ అనే మాటకు నాకు అర్థం తెలియదని తెలిపింది.

Also Read: TSEAMCET 2021: విద్యార్థులకు అలెర్ట్.. నేడు టీఎస్ ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం.. వివరాలివే..

Crime News: వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. తొలిసారిగా కోకైన్, చరస్‌ మత్తు పధార్థాలు సీజ్!

Tamara Movie: అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‏టైన్మెంట్స్.. డైరెక్టర్ ఎవరంటే….

మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్
బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్
అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు..!
అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు..!
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..