AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా షూటింగ్‌‌‌‌లో విషాదం.. ప్రముఖ సినీ ఫొటోగ్రాఫర్ కన్నుమూత.. షాక్‌‌‌‌‌లో చిత్రయూనిట్..

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ ఫొటోగ్రాఫర్‌ జీ శ్రీనివాస్‌ కన్నుమూశారు. గురువారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వస విడిచారు. శ్రీనివాస్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప..

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా షూటింగ్‌‌‌‌లో విషాదం.. ప్రముఖ సినీ ఫొటోగ్రాఫర్ కన్నుమూత.. షాక్‌‌‌‌‌లో చిత్రయూనిట్..
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2021 | 8:59 AM

Share

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ ఫొటోగ్రాఫర్‌ జీ శ్రీనివాస్‌ కన్నుమూశారు. గురువారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వస విడిచారు. శ్రీనివాస్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాకు సినీ ఫొటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ‘పుష్ప’ సినిమా కోసం మారేడుమిల్లి నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా శ్రీనివాస్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన కన్నుమూశారు. దాదాపు 200లకు పైగా చిత్రాలకు శ్రీనివాస్‌ స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. శ్రీనివాస్ మృతితో పుష్ప షూటింగ్ లో విషాదఛాయలు నెలకొన్నాయి. శ్రీనివాస్‌ మృతికి ‘పుష్ప’ టీంతో పాటు చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gautham Menon : స్టార్ హీరో సినిమాలో విలన్‌‌‌గా టాప్ డైరెక్టర్.. శిష్యుడి కోసం ఇలా…

Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..