AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి.. ఎలా చేసుకోవాలంటే..

నూనె అసలు చుక్క కూడా లేకుండా చేసే ఈ మామిడి పచ్చడి పొట్టకు మేలు చేస్తుంది, మీ జీర్ణవ్యవస్థకు కూడా చాలా మంచిది. ఇంకా ఏళ్ల తరబడి నిల్వ ఉంటుంది. మీరు ఇలా చేసి తింటే కనీసం ఏడాది పాటు నిల్వ ఉంటుంది. పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 11, 2026 | 8:13 AM

Share
ముందుగా పచ్చి మామిడికాయలను తీసుకుని వాటిని  కడిగి ఒక తెల్లటి క్లాత్ తో శుభ్రపరిచి  ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆ తరవాత మామిడికాయల తొక్కలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయండి, అలాగే  ఉప్పును కూడా కలపండి. దీని నుంచి నీరు బయటకు  రావడానికి కనీసం 24 గంటల పాటు మూతపెట్టి పక్కన సెపరేట్ గా పెట్టుకోవాలి.

1 / 5
నూనె లేని పచ్చి మామిడికాయకు పచ్చడి కావాల్సిన పదార్దాలు : 5 కిలోలు పచ్చి మామిడికాయలు,  200 గ్రాములు పచ్చి కారం పొడి,  100 గ్రాములు ఇంగువ,  10 గ్రాములు పసుపు, రెండు కిలోల ఉప్పును తీసుకోవాలి. దీనిలో నూనె ఒక్క చుక్క కూడా వాడము కాబట్టి  ఇది అవసరం లేదు. సరైన కొలతలతో చేస్తే రుచిగా ఉంటుంది.

2 / 5
నూనె లేని పచ్చి మామిడికాయ పచ్చడి తయారీ విధానం :  ఒక రోజు  తర్వాత  ఈ మామిడి ముక్కలను 4 గంటల పాటు ఎండలో ఆరబెట్టి, దీని నుంచి తీసిన మామిడి నీటిని ఒక  గాజు సీసాలో నిల్వ మంచిగా చేసుకోవాలి. ఈ మామిడి నీటిలో నుండి 1 కప్పు తీసుకుని,  కొద్దిగా  ఇంగువ వేసి, ఇది బాగా కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి.

3 / 5
నూనె లేని పచ్చి మామిడికాయ పచ్చడి తయారీ విధానం స్టెప్ - 2: ఇక ఇప్పుడు ఈ మామిడి ముక్కలకు కొద్దిగా పసుపు, ఎర్ర కారం పొడి, ఇంకా దీనిలో కొద్దిగా ఇంగువను కూడా నీటిని వేసి బాగా కలుపుకోవాలి.  ఇవి అన్ని కలిసిపోయేవరకు బాగా కలుపుకోవాలి. ఒక విషయం మర్చిపోకండి దీనిలో నూనె వేయరు కాబట్టి ముక్కల నుంచి వచ్చే నీరు వచ్చే వరకు ఉంచండి

4 / 5
నూనె లేని పచ్చి మామిడికాయ పచ్చడి తయారీ విధానం స్టెప్ - 4:  ఇక ఇప్పుడు  ఒక జాడి లేదా గాజు పాత్ర తీసుకుని దానిని కడిగి మొత్తం ఆరిపోయిన తరవాత ముక్కల మొత్తాన్ని దానిలో పేర్చి ఇంకా  మిగిలిన మామిడి నీటిని పైన పోయాలి అలా పోసిన తర్వాత  గట్టిగా మూతపెట్టి ఒక గదిలో పెట్టుకోవాలి.  ఒక రోజు ఆగిన తరవాత నుంచే దీనిని తినొచ్చు.

5 / 5
Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన

సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే